చెరువు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
===[[చేపల చెరువులు]]===
చేపల పెంపకానికి ఉపయోగిస్తారు.చేపలచెరువుల తవ్వకాల వల్ల సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లో తాగునీరు కలుషితమవుతోంది. నిషిద్ధ క్యాట్‌ ఫిష్‌ను సైతం అక్రమంగా పెంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.కొత్తగా చేపల చెరువుల తవ్వకాలకు ఇకపై జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదం పొందటం తప్పనిసరి.
చేపల చెరువుల రైతులకు ఇకపై 16 ఎకరాల వరకూ వాణిజ్యపన్ను చెల్లింపు నుంచి మినహాయింపు లభించనుంది. చేపల చెరువుకు ఎకరా ఆదాయం రూ. 30 వేలనుండి ( ఒక పంటకు) రూ. 10 వేలకు కుదిస్తూ నిర్ణయం వెలువడింది.
చేపల సాగును కూడా రొయ్యి, గుడ్డు, మాంసం వంటి వాటిపై ఎలాంటి వాణిజ్య పన్ను లేనట్లుగా వ్యవసాయ రంగం పరిధిలో చేర్చితే పన్నులుండకపోగా వ్యవసాయ రంగాల్లో ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం అందించే సాయం, నష్ట పరిహారం చేపల చెరువుల రైతులకు కూడా అందుతుంది.ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో చేపల చెరువులపై పన్ను లేదు.
 
* [[మురుగు నీటి చెరువులు]] మురుగు నీరు చేరి నిలువపడగా ఏర్పాటైన చెరువులు.
* [[కుంటలు]] కొంత నీరు చెరిన వాటినేవయినా కుంటలుగా వ్యవహరిస్తారు
"https://te.wikipedia.org/wiki/చెరువు" నుండి వెలికితీశారు