హిజ్రా (దక్షిణాసియా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
స్త్రీ మరియు పురుష లక్షణాలున్న మిశ్రమ జాతిని '''నపుంసకులు''' అంటారు. వీరిని వ్యవహారంలో '''[[హిజ్రా]]''', '''[[కొజ్జా]]''' , '''గాండు''', '''[[పేడి]]''' అని కూడా పిలుస్తారు. పుట్టుకతోనే ఈ లక్షణాలున్న వారు కొందరైతే , తమ ఇష్టానుసారం ఇలా మారేవారు కూడా వున్నారు. వీరికి సామాజిక ఆదరణ లేకపోడంతో సమూహాలుగా జీవిస్తారు. [[భిక్షాటన]] మరియు [[వ్యభిచారం]] వీరి ప్రధాన వృత్తులు.
==చరిత్ర==
Line 6 ⟶ 5:
==జీవన విధానము==
హిజ్రాలు సమూహాలుగా జీవిస్తారు. వీరికి సామాజిక ఆదరణ కరువవడంతో అందరూ కలసి ఒకే గృహ సముదాయములో జీవిస్తారు. వీరి ఇంటికి పెద్దగా ఒకరిని ఎన్నుకొంటారు. వీరిని దీదీ గా వ్యవహరిస్తారు. డబ్బు సంపాదనకోసము వీరు ఎక్కువగా బలవంతపు వసూల్లకు పాల్పడతారు. ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడంతో తమకు గత్యంతరము లేక ఈ మార్గాన్ని ఆశ్రయించవలసి వస్తున్నదని వీరి వాదన. ఇంకొందరు [[వ్యభిచారము]] ను తమ వృత్తిగా స్వీకరిస్తారు. ఈవిధముగా చేసేవారు సాధారణముగా తమ [[జననాంగాలు|జననాంగాలను]] శస్త్రచికిత్స ద్వారా మార్చుకొంటారు.వీరు [[గుద రతి]] ని అవలంభించడముతో పరోక్షముగా అనేక [[సుఖ వ్యాధులు|సుఖ వ్యాధుల]] బారిన పడుతుంటారు. వయసు అయిపోయిన తరువాత చాలామంది ఈ వ్యాధుల కారణం గానే చనిపోతుంటారు.
 
[[తమిళనాడు]] ప్రభుత్వము వీరికి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇచ్చే విషయమై తీవ్రముగా పరిశీలిస్తున్నది. అలాగే [[పశ్చిమ బెంగాల్]] ప్రభుత్వము వీరి ఆరోగ్య పరిరక్షనకై ప్రత్యేక నిదిని కేటాయించే విషయము కూడా పరిశీలనలో ఉన్నది.
 
==వీరి గురించిన రచనలు==
Line 15 ⟶ 16:
* జాన్ మోనీ. ''Lovemaps''. ఇర్వింగ్టన్ ప్రచురణ, 1988. Page 106. ISBN 0-87975-456-7
* నంద, సెరేనా. ''Neither Man Nor Woman: The Hijras of India''. వర్డ్స్ వర్త్ ప్రచురణ, 1998. ISBN 0-534-50903-7
* తల్వార్, రజేష్రాజేష్. ''The Third Sex and Human Rights''. గ్యాన్ ప్రచురణాలయము, 1999. ISBN 81-212-0266-3
==బయటి లింకులు==
*[http://ai.eecs.umich.edu/people/conway/TS/PUCL/PUCL%20Report.html నపుంసకులపై మానవ హక్కుల ఉల్లంఘన], కర్ణాటక మానవ హక్కుల సంఘము 2003 సంక్షిప్త నివేదిక