హిజ్రా (దక్షిణాసియా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
స్త్రీ మరియు పురుష లక్షణాలున్న మిశ్రమ జాతిని '''నపుంసకులు''' అంటారు. వీరిని వ్యవహారంలో '''[[హిజ్రా]]''', '''[[కొజ్జా]]''' , '''[[గాండు]]''', '''[[పేడి]]''' అని కూడా పిలుస్తారు. పుట్టుకతోనే ఈ లక్షణాలున్న వారు కొందరైతే , తమ ఇష్టానుసారం ఇలా మారేవారు కూడా వున్నారు. వీరికి సామాజిక ఆదరణ లేకపోడంతో సమూహాలుగా జీవిస్తారు. [[భిక్షాటన]] మరియు [[వ్యభిచారం]] వీరి ప్రధాన వృత్తులు.
==చరిత్ర==
భారతదేశ చరిత్రని పరికిస్తే వీరి ప్రస్తావన అనేక సార్లు చేయబడినది. పాండవ వనవాసములో [[అర్జునుడు]] బృహన్నల్ల గా నపుంసకుడి వేషధారణలో జీవిస్తాడు. అలాగే [[భీష్ముడు]] మహాభారత యుద్ధములో ఒక నపుంసకుడితో పోరాడడానికి నిరాకరిస్తాడు.