సాత్యకి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bn:সাত্যকি
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
 
[[కురుక్షేత్ర సంగ్రామం]]లో సాత్యకి, [[కృతవర్మ]] ఇద్దరూ బ్రతికారు. [[కృతవర్మ]] [[కృపాచార్యుడు]] మరియు [[అశ్వద్ధామ]]లతో కలసి రాత్రి వేళ పాండవుల కుమారులను నిద్రిస్తున్నప్పుడు చంపుటలో పాల్గొన్నాడు. 36 ఏళ్ల తరువాత ఒకరోజు త్రాగి జరిగిన పోరాటంలో సాత్యకి నిద్రపోతున్న సైనికులను చంపావని [[కృతవర్మ]]ని, [[కృతవర్మ]] నిరాయుధుడైన [[భూరిశ్రవుడు|భూరిశ్రవుని]] చంపావని సాత్యకిని పరస్పరం నిందించుకొన్నారు. ఆ యుద్ధములో సాత్యకి, [[కృతవర్మ]], మిగిలిన [[యాదవ వంశం]] మొత్తం [[గాంధారి శాపం]] మూలంగా నాశనం అయింది.
 
{{మహాభారతం}}
 
[[వర్గం:మహాభారతం]]
"https://te.wikipedia.org/wiki/సాత్యకి" నుండి వెలికితీశారు