కలియుగం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: be-x-old:Калі-юга
చి యంత్రము కలుపుతున్నది: fa:کالی یوگا; cosmetic changes
పంక్తి 1:
'''కలి యుగము''' ([[దేవనాగరి]]: कली युग) [[హిందూమతము|హిందూ]] పురాణాలననుసరించి మహాయుగములోని చివరి మరియు నాలుగవ యుగము. ఇది ప్రస్తుతము నడుస్తున్న యుగము. వేదాల ననుసరించి [[యుగాలు]] నాలుగు,
# [[సత్యయుగము]]
# [[త్రేతాయుగము]]
# [[ద్వాపరయుగము]]
# [[కలియుగము]]
కలి యుగము యొక్క కాల పరిమాణము 4,32,000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరములు గడిచిపోయినాయి. హిందూ మరియు బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంధమైన [[సూర్య సిద్ధాంత]] ప్రకారము [[క్రీ.పూ 32వ శతాబ్ధము|క్రీ.పూ 3102]] [[ఫిబ్రవరి 18]] అర్ధరాత్రి (00:00) కలియుగము ప్రారంభమైనది. [[కృష్ణుడు]] సరిగ్గా అదే సమయానికి అవతారమును చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగాంతము నందు కల్కి రూపమున భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గము సుగమము చేస్తారు .
 
పంక్తి 10:
'''ఇవి కూడా చూడండి '''
 
* [[చతుర్యుగాలు]]
* [[మన్వంతరము]]
 
[[వర్గం:యుగాలు]]
[[వర్గం: కాలమానాలు]]
 
[[వర్గం: కాలమానాలు]]
 
[[en:Kali Yuga]]
Line 27 ⟶ 26:
[[eo:Kali Juga]]
[[es:Kali yuga]]
[[fa:کالی یوگا]]
[[fi:Kali Yuga]]
[[fr:Kali Yuga]]
"https://te.wikipedia.org/wiki/కలియుగం" నుండి వెలికితీశారు