గర్భస్రావం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ml:ഭ്രൂണഹത്യ
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ru:Аборт; cosmetic changes
పంక్తి 1:
'''గర్భస్రావం''' లేదా '''అబార్షన్''' : [[గర్భం]] ద్వారా ఏర్పడిన [[పిండం]] మరియు సంబంధిత భాగాలు, పిండం చనిపోయిన తరువాత [[గర్భాశయం]] నుండి బయట పడడాన్ని '''గర్భస్రావం''' ([[ఆంగ్లం]]: Abortion) అంటారు. గర్భస్రావం ఏ కారణం లేకుండా కూడా జరుగవచ్చును. కొన్ని రకాల కారణాల వలన కూడా గర్భస్రావం జరగవచ్చును.
 
== గల్ఫ్‌లో నిషేధం ==
* మహిళకు గర్భస్రావం (అబార్షన్‌) చేసిన [[నేరం]]పై ఓ వ్యక్తికి 400 కొరడా దెబ్బలు, 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ [[సౌదీ అరేబియా]]లో న్యాయస్థానం తీర్పిచ్చింది. గల్ఫ్‌ దేశాలలో అబార్షన్‌ తీవ్ర నేరంగా పరిగణిస్తారు. డాక్టర్లు, ఇస్లామిక్‌ న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత తల్లి ప్రాణానికి హాని ఉందని భావించినప్పుడు మాత్రమే దానికి అనుమతిస్తారు. <ref>ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 07-11-2009</ref>
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:శరీర ధర్మ శాస్త్రము]]
 
Line 60 ⟶ 61:
[[qu:Sulluchiy]]
[[ro:Avort]]
[[ru:Аборт]]
[[ru:Искусственный аборт]]
[[sh:Abortus]]
[[simple:Abortion]]
"https://te.wikipedia.org/wiki/గర్భస్రావం" నుండి వెలికితీశారు