గుజరాతీ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: uk:Гуджараті
చి యంత్రము కలుపుతున్నది: hu:Gudzsaráti nyelv; cosmetic changes
పంక్తి 15:
|notice=Indic}}
 
'''గుజరాతీ''' (ગુજરાતી ''Gujǎrātī''<sup>[[Gujarati_scriptGujarati script#Romanization|<span class="t nihongo icon" style="color:#00e;font:bold 80% sans-serif;text-decoration:none;padding:0 .1em;">?</span>]]</sup>) ఒక [[ఇండో-ఆర్యన్ భాషలు|ఇండో-ఆర్యన్ భాష]], మరియు [[ఇండో-యూరోపియన్ భాషలు|ఇండో-యూరోపియన్]] భాషాకుటుంబానికి పాక్షికంగా చెందునది. [[భారతదేశం|భారతదేశపు]] [[గుజరాత్]] రాష్ట్రానికిచెందిన ప్రాంతీయ మరియు అధికారికభాష. గుజరాత్ లోనూ, [[డామన్ మరియు డయ్యు]] లోనూ [[దాద్రా నాగర్ హవేలి]] లోనూ మాట్లాడబడుచున్నది.
 
ప్రపంచంలో దాదాపు 4.6కోట్లమంది గుజరాతీ మాట్లాడేవారుకలరు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 26వ భాష ([[రోమానీ]] మరియు [[సింధీ]] భాషలతో కలిపి). ఇది పశ్చిమభారతంలో మాట్లాడు నవీన ఇండో-ఆర్యన్ భాష. భారత జాతిపిత [[మహాత్మాగాంధీ]], పాకిస్తాన్ జాతిపిత [[ముహమ్మద్ అలీ జిన్నా]], ''ఉక్కు మనిషి'' [[సర్దార్ వల్లభాయి పటేల్]] ల ప్రథమభాష [[గుజరాతీ]].
{{భారతీయ భాషలు}}
 
 
 
 
[[వర్గం:ఇండో-ఆర్యన్ భాషలు]]
[[వర్గం:భారతీయ భాషలు]]
 
{{భారతీయ భాషలు}}
 
[[en:Gujarati language]]
Line 50 ⟶ 46:
[[he:גוג'ראטית]]
[[hif:Gujarati bhasa]]
[[hu:Gudzsaráti nyelv]]
[[id:Bahasa Gujarati]]
[[it:Lingua gujarati]]
"https://te.wikipedia.org/wiki/గుజరాతీ_భాష" నుండి వెలికితీశారు