తంజావూరు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: mr:तंजावूर
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
చారిత్రకముగా ఈ నగరము ఒకప్పుడు [[చోళ ]] రాజులకు బలమైన కేంద్రము. తరువాత [[నాయక రాజులు]] తరువాత [[విజయనగర సామ్రాజ్యం|విజయ నగర రాజులు]] ఈ నగరాన్ని పాలించినారు. తరువాత [[మరాఠా రాజులు]] కూడా ఈ నగరాన్ని ఏలినారు.
 
1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని [[వెంకాజీ]] నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ [[ఛత్రపతి శివాజీ|శివాజీ మహా రాజు]] నకు తమ్ముడు. 1749 వ సంవత్సరములో [[భ్రిటీషు]] వారు మొదట ఇక్కదికిఇక్కడికి వచ్చినారు కాని విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించినారు.
 
== భౌతిక వివరణలు==
 
ఈ నగరము [[తమిళనాడు]] నందలి నగరాలలో ఎనిమిదవ పెద్దది. జనాభా సుమారుగా 2,25,000 మంది. ఇక్కదిఇక్కడి ప్రజలలో [[తమిళులు]], [[ తెలుగు వారు]] ఎక్కువగా ఉంటారు. తరువాత [[సౌరాష్ట్రీయులు]], [[మరాఠీలు]] ఉంటారు.
 
==ఉద్యోగాలు==
"https://te.wikipedia.org/wiki/తంజావూరు" నుండి వెలికితీశారు