బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hi:बापतला लोक सभा निर्वाचन क्षेत्र
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఆంధ్రప్రదేశ్]] లోని 42 లోకసభలోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభలోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడినది. పునర్విభజన ఫలితంగా పొన్నూరు అసెంబ్లీ సెగ్మెంటు గుంటూరు లోకసభలోక్‌సభ నియోజకవర్గానికి వెళ్ళగా ఈ నియోజకవర్గానికి కొత్తగా ఒంగోలు నుంచి సంతనూతలపాడు అసెంబ్లీ సెగ్మెంటు కలుపబడింది.
==దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు==
* [[వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
పంక్తి 13:
* ఎస్సీ, ఎస్టీల శాతం: 22.19% మరియు 4.16%
==ఎన్నికైన పార్లమెంటు సభ్యులు==
;ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన లోకసభలోక్‌సభ సభ్యులు :
 
::{| border=2 cellpadding=3 cellspacing=1 width=90%
పంక్తి 67:
==నియోజకవర్గపు ప్రముఖులు==
;నేదురుమల్లి జనార్ధనరెడ్డి: {{main|నేదురుమల్లి జనార్ధనరెడ్డి}}
:[[డిసెంబర్ 17]], [[1990]] నుండి [[అక్టోబర్ 9]], [[1992]] వరకు [[ఆంధ్ర ప్రదేశ్]] [[ముఖ్యమంత్రి]]గా వ్యవహరించిన నేదురుమల్లి జనార్థన్ రెడ్డి [[1998]]లో ఒకసారి ఈ లోకసభలోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. [[1935]]లో జన్మించిన ఇతడు 1990లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడిగా చెలామణి అయ్యాడు. ఇతడి భార్య రాజ్యలక్ష్మి ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగుతోంది.
;దగ్గుబాటి పురంధరేశ్వరి {{main|దగ్గుబాటి పురంధరేశ్వరి}}
:[[ఎన్టీ రామారావు]] కుమారై అయిన ఈమె 14వ లోకసభకులోక్‌సభకు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించింది. ఈమె ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో మానవవనరుల శాఖా సహాయమంత్రిణిగా కొనసాగుతోంది. 1991లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఈమె భార్య.
;దగ్గుబాటి రామానాయుడు: {{main|దగ్గుబాటి రామానాయుడు}}
:ప్రముఖ సినీ నిర్మాత అయిన దగ్గుబాటి రామానాయుడు 1999లో బాపట్ల లోకసభలోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించి లోకసభలోలోక్‌సభలో అడుగుపెట్టాడు. శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించి గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లోకసభలోక్‌సభ నియోజక వర్గాలు]]
{{ఆంధ్రప్రదేశ్‌లోని లోకసభలోక్‌సభ నియోజకవర్గాలు}}
 
[[en:Bapatla (Lok Sabha constituency)]]