హరనాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: en:Haranath (actor); cosmetic changes
పంక్తి 5:
చివరి దశలో మద్యపానానికి అలవాటు పడడంతో కేవలం అతిధి పాత్రలలో నటించే అవకాశాలే వచ్చాయి. హరనాథ్ చివరి సినిమా... చిరంజీవి నటించిన, [[నాగు]] సినిమాలో తండ్రి పాత్ర పోషించాడు. ఈయన 1989 నవంబర్ 1 మరణించాడు.
 
== నటించిన సినిమాలు ==
* [[కలవారి సంసారం]] (1982)
* [[గడసరి అత్త సొగసరి కోడలు]] (1981)
* [[బాల భారతం]] (1972)
* [[భలే పాప]] (1971)
* [[కథానాయిక మొల్ల]] (1970)
* [[శ్రీదేవి]] (1970)
* [[తల్లి తండ్రులు]] (1970)
* [[చల్లని నీడ]] (1968)
* [[నడిమంత్రపు సిరి]] (1968)
* [[భక్త ప్రహ్లాద]] (1967)
* [[చదరంగం]] (1967)
* [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] (1967)
* [[లేత మనసులు]] (1966)
* [[శ్రీకృష్ణ పాండవీయం]] (1966)
* [[చంద్రహాస]] (1965)
* [[అమరశిల్పి జక్కన్న]] (1964)
* [[మురళీకృష్ణ]] (1964)
* [[పెంపుడు కూతురు]] (1963)
* [[గుండమ్మ కథ]] (1962)
* [[భీష్మ]] (1962)
* [[కలసివుంటే కలదు సుఖం]] (1961)
* [[శ్రీసీతారామ కళ్యాణం]] (1961)
* [[రుణానుబంధం]] (1960)
* [[మా ఇంటి మహాలక్ష్మి]] (1959)
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు ==
* [http://www.imdb.com/name/nm0363039/ ఐ.ఎమ్.డి.బి.లో హరినాథ్ పేజీ.]
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:1936 జననాలు]]
[[వర్గం:1989 మరణాలు]]
 
[[en:Haranath (actor)]]
"https://te.wikipedia.org/wiki/హరనాథ్" నుండి వెలికితీశారు