ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ta:கான் அப்துல் கபர் கான்
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ta:கான் அப்துல் கஃப்ஃபார் கான்; cosmetic changes
పంక్తి 6:
|placeofbirth = ఉస్మాన్ జయీ, చర్సద్దా, [[బ్రిటిషు ఇండియా]]
|placeofdeath = [[పెషావర్]], [[పాకిస్తాన్]]
|image = [[Imageదస్త్రం:Khan_Abdul_Ghaffar_Khan.jpg|220px]]
|caption = Leader of the non-violent independence movement in British India's Northwest Frontier, known as the '''Frontier Gandhi'''.
|alternate name = బాద్ షాహ్ ఖాన్
పంక్తి 16:
'''బాద్షా ఖాన్''' గా '''సరిహద్దు గాంధీ''' గా పేరుగాంచాడు. స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది. [[భారతరత్న]] పురస్కారమును పొందిన తొలి భారతేతరుడు. "ఎర్రచొక్కాల ఉద్యమం" ప్రారంభించిన ప్రముఖుడు. ఇతని అనుచరులను "ఖుదాయీ ఖిద్మత్‌గార్" (భగవత్సేవకులు) అని పిలిచేవారు. ఇతను పష్తో లేదా పక్తూనిస్తాన్ కు చెందిన రాజకీయ మరియు ధార్మిక నాయకుడు.
[[Imageదస్త్రం:Nv-army-gray BG.jpg|300px|thumb|left|ఖుదాయీ ఖిద్మత్‌గార్ (భగవత్సేవకులు)]]
 
[[Imageదస్త్రం:Badshah Khan.jpg|thumb|[[మహాత్మాగాంధీ]] తో బాద్షా ఖాన్.‎]]
[[Imageదస్త్రం:Nehru Ghaffar Khan and Patel in 1947 - Kulwant Roy.jpg|thumb|left|కేబినెట్ మిషన్ తరువాత, గఫార్ ఖాన్, నెహ్రూ నడచి వచ్చే దృశ్యం.]]
[[భారత విభజన]] కు తీవ్రంగా వ్యతిరేకించినవాడు. భారత రాజకీయనాయకులతో కలసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. భారతదేశ రాజకీయనాయకులతో మరీ ముఖ్యంగా గాంధీ నెహ్రూ మరియు కాంగ్రెస్ పార్టీతో కలసి పోరాటం సలిపాడు. సరిహద్దు ప్రాంతపు ముస్లింలీడర్లు, ఇతను ముస్లింల ద్రోహి అని 1946 లో హత్యా ప్రయత్నం చేసారు. [[దేశ విభజన]]ను ఆపడానికి కాంగ్రెస్ పార్టీ ఆఖరి ప్రయత్నాలు చేయలేదు. ఇటు సరిహద్దు ప్రాంతవాసులకు ద్వేషి అయ్యాడు, అటు దేశ విభజన ఆగలేదు. అబ్దుల్ గఫార్ ఖాన్ పరిస్థితి అగమ్యగోచరమయ్యింది. బాద్షా ఖాన్ మరియు అనుయాయులు, భారత పాకిస్తాన్ లు మమ్మల్ని తీవ్రంగా ద్రోహం చేశాయని భావించారు. కాంగ్రెస్ పార్టీని మరియు భారత రాజకీయ నాయకులను ఉద్దేశించి బాద్షాహ్ ఖాన్ అన్న ఆఖరి మాటలు, "మీరు మమ్మల్ని తోడేళ్ళ ముందు విసిరేసారు" .<ref>[http://www.icdc.com/~paulwolf/pakistan/pashtunistan.htm#pashtunistanpoliticsPakistan: Partition and Military Succession Documents from the U.S. National Archives] </ref>
 
== మూలాలు ==
== Footnotes ==
{{Reflist|2}}
 
== బయటి లింకులు ==
 
*[http://www.bharat-rakshak.com/SRR/Volume11/gayatri.html సెక్యూరిటి రీసెర్చ్ రివ్యూలో ఖాన్ అబ్దుల్‌గఫార్‌ఖాన్ పై వ్యాసము]
 
* [http://www.bharat-rakshak.com/SRR/Volume11/gayatri.html సెక్యూరిటి రీసెర్చ్ రివ్యూలో ఖాన్ అబ్దుల్‌గఫార్‌ఖాన్ పై వ్యాసము]
 
[[వర్గం:1890 జననాలు]]
Line 38 ⟶ 37:
[[en:Khan Abdul Ghaffar Khan]]
[[hi:खान अब्दुल गफ्फार खान]]
[[ta:கான் அப்துல் கபர்கஃப்ஃபார் கான்]]
[[ml:ഖാൻ അബ്ദുൽ ഗാഫർ ഖാൻ]]
[[ar:عبد الغفار خان]]