మిరప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 70:
మందుల తయారీలలోనూ తరచుగా మిరపను ఉపయోగిస్తున్నారు.
*మిరప పొడిలో ఉండే కేప్సాయ్‌సిన్‌ రసాయనం బరువును తగ్గిస్తుంది, కొవ్వు పెరగకుండా చూస్తుంది.ఈ రసాయనం కొవ్వులో ఉండే సుమారు 20 ప్రొటీనుల స్థాయిని నియంత్రిస్తుంది.
మిరపలో ఉండే కాప్‌సాసిన్‌ రక్తపోటుపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.మిరపలో ఉన్న ప్రత్యేక గుణాలు నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా రక్తనాళాలు సురక్షితంగా ఉంటాయి.
 
==రకాలు==
[[గుంటూరు]] రకం మిరప మేలైనదిగా పరిగణింపబడుతుంది.
కర్ణాటకలోని ధార్వాడ్‌ జిల్లాలో సరపన్‌ అనే విత్తన పరిశోధన సంస్థ ఆరు రకాల [[ తీపి మిరప ]] పండ్లు వంగడాలను పండించింది. ఈ కొత్త రకం తీపి మిరపకాయలు త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతున్నాయి. సరపన్‌ మధు... సరపన్‌ హల్ది... సరపన్‌ కేసర్‌... సరపన్‌ బూలాత్‌... సరపన్‌ బనానా... ఫ్లవర్‌ చిల్లీ... ఉన్నాయి. ఈ స్వీట్‌ మిరపకాయలలో కూడా పలు సైజులలోను... రకరకాల రంగులలోనూ లభ్యమవుతాయట! లభ్యమవుతాయి.వీటిని ఇతర పళ్ళ మాదిరిగానే తినవచ్చుననితినవచ్చు... కారం, ఘాటు ఏమాత్రం లేని ఈ మిరపకాయలు తినడం వల్ల ఎటువంటి జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు.(ఈనాడు20.11లేదు.2009)
==కారం==
*పచ్చి మిరపకాయలతో కారప్పొడిని పంజాబ్‌ వ్యవసాయ శాస్త్రవేత్తలు చేస్తున్నారు.పచ్చి మిరపకాయలతో తయారు చేసిన కారప్పొడి రంగు మినహా అచ్చం ఎర్రకారం మాదిరిగానే ఉంటుందటఉంటుంది.(ఈనాడు21.12.2009)
 
==రకరకాల మిరపకాయల చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/మిరప" నుండి వెలికితీశారు