రతి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: gd:Dàirich
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
[[ఫైలు:Édouard-Henri Avril (13).jpg|thumb|సాధారణ రతి భంగిమని ఆంగ్లంలో మిషనరీ భంగిమలోభంగిమ రతిఅంటారు. స్త్రీ పై పురుషుడు పరుండి తన మేడ్రాన్ని యోనిలో చొప్పించి సంభోగం జరపడం సర్వ సాధారణమైన రతిక్రియ. అటువంటి ప్రక్రియ జరుపుకొంటున్న జంట [[Édouard-Henri Avril]] చే గీయబడిన చిత్రం]]
[[ఫైలు:Lion sex.jpg|thumb| [[కెన్యా]] లో ని [[Maasai Mara]] జంతుసంరక్షణా కేంద్రంలో రతి ప్రక్రియలో ఉన్న సింహాలు]]
'''రతి క్రీడ''' లేదా '''సంభోగం''' లేదా '''సృష్టి కార్యం''' లేదా పచ్చిగా చెప్పాలంటే '''దెంగులాట''' అనేది (sexual intercourse) స్తీ పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యక్రమం. ఈ కార్యం భార్యా భర్తల మద్య జరగవచ్చు, ప్రేయసి, ప్రియుల మద్య జరగవచ్చు, లేద వేశ్య, విటుల మద్య జర్గ వచ్చు. ఇప్పుడు సంపర్క విశృంకలు కట్టలు తెంచుకొని పేట్రేగి పోయి కేవలం థ్రిల్ కొసమో, లేదా డబ్బు కోసం విచ్చలవిడిగా వీధిన పడింది గానీ, అసలు '''సృష్టి కార్యం''' అంటే భార్యాభర్తల మధ్య జరిగే రతి మూలంగా, భార్య [[గర్భం]] ధరించి, [[పిల్లలు]] కలిగి వారి [[కుటుంబం]] మరియు [[వంశం]] వృద్ధి చెందడం అన్నమాట.
'''రతి''' లేదా '''సెక్స్''' (Sexual intercourse) స్తీ పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యక్రమము. భార్యాభర్తల మధ్య జరిగే రతి మూలంగా, భార్య [[గర్భం]] ధరించి, [[పిల్లలు]] కలిగి వారి [[కుటుంబం]] మరియు [[వంశం]] వృద్ధి చెందుతాయి. జీవశాస్త్రం ప్రకారం పురుషాంగం [[యోని]]లో ప్రవేశించడాన్ని రతి అంటారు.<ref>[http://www.britannica.com/eb/article-9067000/sexual-intercourse sexual intercourse] [[బ్రిటానికా]] ప్రకారం</ref> సాధారణంగా రతిని అన్నిరకాల స్త్రీపురుష సంబంధాలకు మూలంగా భావిస్తారు.<ref name="health.discovery.com">{{cite web | author= | title= Sexual Intercourse | publisher=health.discovery.com | accessdate=2008-01-12 | url=http://health.discovery.com/centers/sex/sexpedia/intercourse.html}}</ref> ఆధునిక పాశ్చాత్య దేశాల్లో దీనిని మూడు రకాలుగా చెబుతారు. అవి: యోని ద్వారా రతి, నోటితో రతి లేదా [[ముఖరతి]] మరియు [[గుద రతి]]. అయితే చేతితో జననేంద్రియాలను ప్రేరేపించుకొనే [[హస్తప్రయోగం]] రతిగా పరిగణించరు. మనుషులకు భిన్నంగా, చాలా [[జంతువు]]లు రతి ప్రక్రియ సంతానాభివృద్ధి కోసమే ఋతుచక్రంలో నిర్ధిష్టమైన సమయంలో మాత్రమే జరుపుతాయి.<ref name="BOOKs.google.com">"Females of almost all species except man will mate only
<br />
ప్రియుడు, ప్రియురాలి మధ్య జరిగితే ఇదే కార్యం శృంగారమవుతుంది! బావుకత వున్న రచయిత లెందరో దాదాపు ప్రపంచ బాషలణ్ణింటిలో
<br />
 
'''రతి''' లేదా '''సెక్స్''' (Sexual intercourse) స్తీ పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యక్రమము. భార్యాభర్తల మధ్య జరిగే రతి మూలంగా, భార్య [[గర్భం]] ధరించి, [[పిల్లలు]] కలిగి వారి [[కుటుంబం]] మరియు [[వంశం]] వృద్ధి చెందుతాయి. జీవశాస్త్రం ప్రకారం పురుషాంగం [[యోని]]లో ప్రవేశించడాన్ని రతి అంటారు.<ref>[http://www.britannica.com/eb/article-9067000/sexual-intercourse sexual intercourse] [[బ్రిటానికా]] ప్రకారం</ref> సాధారణంగా రతిని అన్నిరకాల స్త్రీపురుష సంబంధాలకు మూలంగా భావిస్తారు.<ref name="health.discovery.com">{{cite web | author= | title= Sexual Intercourse | publisher=health.discovery.com | accessdate=2008-01-12 | url=http://health.discovery.com/centers/sex/sexpedia/intercourse.html}}</ref> ఆధునిక పాశ్చాత్య దేశాల్లో దీనిని మూడు రకాలుగా చెబుతారు. అవి: యోని ద్వారా రతి, నోటితో రతి లేదా [[ముఖరతి]] మరియు [[గుద రతి]]. అయితే చేతితో జననేంద్రియాలను ప్రేరేపించుకొనే [[హస్తప్రయోగం]] రతిగా పరిగణించరు. మనుషులకు భిన్నంగా, చాలా [[జంతువు]]లు రతి ప్రక్రియ సంతానాభివృద్ధి కోసమే ఋతుచక్రంలో నిర్ధిష్టమైన సమయంలో మాత్రమే జరుపుతాయి.<ref name="BOOKs.google.com">"Females of almost all species except man will mate only
during their fertile period, which is known as [[estrus]], or heat..." {{cite book | author = Helena Curtis| title =Biology | id = ISBN 0-87901-040-1 | publisher = Worth Publishers | year = 1975 |pages =1065 }}</ref><ref name="BOOKS.google.com">
{{cite book | author =Pineda, Leslie Ernest McDonald | title =[http://books.google.com/books?id=vyxgGoDeyj8C&pg=PA307&lpg=PA307&dq=for+most+species+mating+only+occurs+during+fertility+periods&source=web&ots=KPRmb-UXbK&sig=8SaYb3YtCIkhWve1D7Xt0Dn5_oI&hl=en McDonald's Veterinary Endocrinology and Reproduction] | id = ISBN 0-8138-1106-6 | publisher = Blackwell Publishing| year = 2003 |pages =597 }}</ref>
Line 12 ⟶ 17:
* రతి ప్రక్రియ ఒక మంచి వ్యాయామంతో సమానం మరియు ఎంతో శ్రేష్టమైనది.
* రతి సమయంలో విడుదలయ్యె [[ఆక్సిటోసిన్]] ప్రభావం వలన తలనొప్పితో పాటు శారీరక నొప్పులను తగ్గిస్తుంది.
* రతి వలన [[రోగనిరోధక శక్తి]] వృద్ధివృ'''బొద్దు పాఠ్యం'''ద్ధి చెందుతుంది.
* రతి సమయంలో ఏర్పడే [[చెమట]]లో ఉపయోగమైన నూనెలు ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి.
* మానసిక ఒత్తిడిని నయంచేసే అనేక హార్మోనులు రతి ప్రక్రియ లో విడుదలైతాయని శాస్త్రీయంగా నిరూపించడమైనది.
"https://te.wikipedia.org/wiki/రతి" నుండి వెలికితీశారు