మకరరాశి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
=== మకర లగ్నస్థ గ్రహాలు ===
మకర లగ్న జాతకులు నియమానుసారంగా నడచుటకు ఆసక్తి చూపుతారు. వీరు సన్నగా ఉంటారు, కొంచం మొరటు స్వభావం కలిగి ఉంటారు. వారి స్వ విషయంలో ఇతరుల జోక్యం వీరు సహించరు. వివాహ విషయంలో కొంచం వివాదాలు ఉంటాయి.మకర లగ్నస్థ గ్రహ ఫలితాలను కింద చూడ వచ్చు.
* మకరలగ్నానికి సూర్యుడు అష్టమాధిపతి. అష్టమాధిపతి లగ్నంలో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుటకు అవకాశం ఉంది. ఎముకల నొప్పి, ఉదర సంబంధ రోగములు కలిగే అవకాశం ఎక్కువ. నేత్ర వ్యాధులలు కలుగుతాయి. పేరాశ, స్వార్ధ చింతన ఎక్కువ. సూర్యుడు తన శత్రు స్థానమున ఉండడం కారణంగా జీవితంలో కఠిన పరిస్తితిని ఎదుద్కో వలసి వస్తుంది. కటిన పరిస్థితులలోఆత్మబలంతో పరిశ్రమతో విజయం సాధిస్తారు. గృహస్థ జీవితంలో ఓడి దుడుకులు ఉంటాయి. వ్యాపారం చేయాలన్న కోరిక ఉద్యోగం చేయాలన్న ఆసక్తి కలగలుపుగా ఉంటాయి.
* మకరలగ్నానికి సూర్యుడు అష్టమాధిపతి.
* మకర లగ్నంలో చంద్రుడు సప్తమాధిపతి. శత్రు రాశిలో లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి సఒందర్యం ఇస్తాడు. కాని చంద్రుడు శత్రు స్థానంలో ఉన్న కారణంగా విచిత్ర మనస్తత్వం ఉంటుంది. నేత్రములు, చెవుల అందు వ్యాధులు ఉంటాయి. చంద్రుడు లగ్నం నుండి సప్తమ స్థామును మీద దృష్టి సారించడం వలన జీవిత భాగస్వామి అందం, గుణం కలిగి ఉండును. జీవిత భాగ స్వామితో అన్యోన్యం అనుకూలత కలిగి ఉంటారు.
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/మకరరాశి" నుండి వెలికితీశారు