అమర్త్య సేన్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: uk:Амартія Кумар Сен
చి యంత్రము కలుపుతున్నది: sc:Amartya Sen; cosmetic changes
పంక్తి 1:
{{Infobox_Scientist
| name = [[Imageదస్త్రం:Nobel medal dsc06171.jpg|20px]] అమార్త్య సేన్
| image = Amartya Sen.jpg
| caption =
పంక్తి 7:
| death_date =
| death_place =
| residence = [[బొమ్మదస్త్రం:Flag_of_the_United_States.svg|20px|]] [[USA]]
| nationality = [[బొమ్మదస్త్రం:Flag_of_India.svg|20px|]]‎ [[India|Indian]]n
| field = [[అర్థశాస్త్రము]]
| work_institution =[[హర్వర్డ్ యూనివర్శిటీ]](2004 - )
[[ట్రినిటీ కాలేజి, కేంబ్రిడ్జి]](1998-2004)
[[ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయము]] (1977-88)
[[లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్]] (1971-77)
[[ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్]](1963-71)
[[Trinity College, Cambridge]](1957-63)
[[జాదవ్ పూర్ యూనివర్శిటీ]](1956-58)

| alma_mater = [[ట్రినిటీ కాలేజీ, కేంబ్రిడ్జి]] (పి.హెచ్.డి)(బి.యే.)
[[ప్రెసిడెన్సీ కాలీజీ, కొలకత్తా]] (బి.యే.)
పంక్తి 16:
| doctoral_students =
| known_for = [[Welfare Economics]]
[[Human development theory]]
| prizes = [[Imageదస్త్రం:Nobel medal dsc06171.jpg|20px]] [[నోబెల్ బహుమతి]] (1998)
[[బొమ్మదస్త్రం:Bharatratna.jpg|20px]][[Bharat Ratna]] (1999)
| religion = [[హిందూ]]
| footnotes =}}
పంక్తి 22:
'''అమార్త్య కుమార్ సేన్''' (జ. [[నవంబరు 3]] [[1933]], శాంతినికేతన్, భారతదేశం) భారతీయ తత్త్వ శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రంలో [[నోబెల్ బహుమతి]] స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. 1998లో కరువు, మానవ అభివృద్ది సిద్ధాంతము, సంక్షేమ ఆర్థిక శాస్త్రము, పేదరికమునకు కారణములు మరియు political liberalism లలో చేసిన విశేష కృషికి [[నోబెల్ బహుమతి]] లభించింది.సంక్షేమ రంగంలో విశేష కృషి చేసినందులకు అతనికి [[1998]]లో ఈ ఉన్నతమైన బహుమతి లభించింది.

== బాల్యం ==
[[1933]] [[నవంబర్ 3]]న బెంగాల్‌లోని [[శాంతినికేతన్]]లో జన్మించిన అమర్త్యా సేన్ 1941లో హైస్కూలు విద్య [[ఢాకా]]లో పూర్తిచేసుకొన్నాడు. [[1947]]లో దేశవిభజన తర్వాత భారతదేశానికి తిరిగివచ్చి [[విశ్వభారతి]], ప్రెసిడెన్సీ కళాశాలలలో అభ్యసించాడు. [[కేంబ్రిడ్జి]]లోని ట్రినిటి కళాశాలలో [[1956]] గ్రాడ్యుయేట్ పూర్తిచేసుకున్నాడు. [[1959]]లో [[Ph.D.]] పట్టా పుచ్చుకున్నాడు.

== కుటుంబము ==
సేన్ మాతామహుడు క్షితిమోహన్ సేన్ మధ్య యుగము చరిత్రలో పండితుడు. అతను [[రవీంద్రనాథ్ టాగూర్]] కు సన్నిహితుడు. సేన్ తల్లి అమితా సేన్, తండ్రి అశుతోష్ సేన్. తండ్రి ఢాకా విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్రము బోధించేవాడు. సేన్ మొదటి భార్య నవనీతదేవ్ సేన్, అరాధించబడిన రచయత, పండితురాలు. ఆమెతో సేన్ కూ ఇద్దరు పిల్లలున్నారు. అంతర సేన్, నందనా సేన్. ప్రస్తుతం అంతరా సేన్ పత్రికా విలేఖరి. తన భర్త ప్రతీక్ కంజీలాల్ తో కలిపి ''లిటిల్ మ్యాగజీన్'' ను ప్రచురిస్తున్నారు. నందనా సేన్ బాలీవుడ్ నటీమణి. అమార్త్య నవనీత లు 1971 లో లండన్ కు వెళ్ళగానే భేదాలు వచ్చి విడాకులు పుచ్చుకున్నారు.

సేన్ రెండవ భార్య ఇవా కలోర్ని. వీరి కాపురము 1973 నుండి 1985 లో అమె జీర్ణ సంబంధమైన క్యాన్సర్ తో చనిపోయేంత వరకు నడిచింది.

సేన్ ప్రస్తుత భార్య ఎమ్మా జార్జీనా రోత్ షీల్డ్, ఒక ఆర్థిక చరిత్రకారురాలు. ఈమెతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంద్రాణీ, కబీర్. ఇంద్రాణీ న్యూయార్క్ లో విలేఖరి. కబీర్ బోస్టన్ లో మ్యూజిక్ టీచరు.
== అర్థశాస్త్ర ఉపన్యాసకుడిగా ==
Ph.D. పూర్తికాగానే [[కోల్‌కత]] విశ్వవిద్యాలయంలోనూ, [[ఢిల్లీ]]లోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలోనూ, ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోనూ అర్థశాస్త్ర ఉపన్యాసకుడిగా పనిచేశాడు.
== వివాహం-విడాకులు ==
[[1960]]లో నవనీత దేవి అనే బెంగాలీ కవియిత్రిని వివాహం చేసుకున్నాడు. వారికి అంతర, నందన అనే పిల్లలు కూడ కల్గినారు. [[1971]]లో వారు [[లండన్]] వెళ్ళిన తర్వాత వివాహబంధం తెగిపోయింది. నవనీతకు విడాకులిచ్చి ఎవా కొలొర్నీ అనే పాశ్చాత్య మహిళను 1973 లో వివాహం చేసుకున్నాడు. వారికి ఇంద్రాణి, కబీర్ అనే ఇద్దరు పిల్లలు. 1985లో [క్యాన్సర్]] వ్యాధితో రెండో భార్య చనిపోయింది. అతని ప్రస్తుత భార్య కేంబ్రిడ్జి కింగ్స్ కళాశాలలో పని చేస్తున్న ఎమ్మా జార్జిన రూత్‌చైల్డ్స్.
== అర్థశాస్త్రంలో సేన్ కృషి ==
సంక్షేమం వైపు, పేదరికం, నిరుద్యోగం వైపు అమర్త్యా సేన్ కృషి అమోఘమైనది. సంక్షేమ అర్థశాస్త్రం వైపు దృష్టి సారించి ప్రజలకు కనీస అవసరాలు ఎలాగో ప్రజాస్వామిక హక్కులు కూడ అంతే ముఖ్యమని ఉద్ఘాటించాడు. ప్రపంచంలోని అన్ని దేశాలు తమతమ రక్షణ బడ్జెట్ ను తగ్గించాలని హితవు పల్కినాడు. పేదరిక స్థాయిని నిర్థారించడానికి అమర్త్యా సేన్ [[సోషల్ ఛాయిస్]] అనే నూతన సూత్రీకరణను ప్రవేశపెట్టాడు. పేదరికానికి, కరువుకు ప్రధాన కారణం ఆహార ధాన్యాల కొరత కాదని, ఉపాధి లేకపోవడంతో ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకపోవడమే ప్రధాన కారణమని తన అధ్యయనాల ద్వారా నిరూపించాడు. ప్ర్రాథమిక విద్య, ఆరోగ్యం ఏ దేశ అభివృద్ధిలోనైనా కీలక పాత్ర వహిస్తాయని ఉద్ఘాటించాడు. నీతిశాస్త్రం, తత్వశాస్త్రాల వెలుగులో అభివృద్ధి అర్థశాస్త్రానికి కొత్త రూపం చేర్చాడు.[[1943]] లో బెంగాల్ లో [[కరువు]] సంభవించినప్పుడు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నియమించిన ఎంక్వైరీ కమీషన్ సకాలంలో వర్షాలు లేకపోవడం, బర్మా నుండి ధాన్యం దిగుబటి కాకపోవడం వంటి కారణాలను చూపించగా, అమర్త్యాసేన్ దానికి పూర్తిగా విరుద్ధమైన కారణాలను అర్థశాస్త్ర పరంగా విశ్లేషించి సంక్షేమ అర్థశాస్త్రానికి కొత్త రూపం ఇచ్చాడు.

== సేన్ బోధనల్లోవిశేషాలు ==
* ప్రేమ పునాదిగా పంచబడే న్యాయం ఒడంబడిక ద్వారా పంచబడే న్యాయం కంటే విలువైనది
* అశోకుడు బుద్దిస్టు సూత్రాలపై ఏర్పరచిన రాజ్యంలో 'ప్రజాసంక్షేమం బలంగా అంతర్లీనమై ఉంటుంది
* [[అక్బర్‌]] సెక్యులర్‌ న్యాయపునాదులు వేసిన రాజు సర్వమత సమానత్వ సూత్రీకరణను రూపొందించిన తాత్వికుడు.ఇటలీలో 1600 సంIIలో [[బ్రూనో]] ను మతవిశ్వాసాలను ధిక్కరిస్తూ హేతుబద్ద ఆలోచనలను ప్రకటించినందుకు సజీవంగా కాల్చి చంపుతున్న కాలంలోనే అక్బరు అద్భుత లౌకిక జాతీయవాదానికి పునాదులు వేసాడు
* భగవద్గీతలోని కృష్ణుని యుద్ద నీతి పాజిటివ్‌ న్యాయ సిద్ధాంతం. గాంధీ అహింసలోనే హింసావాదం దాగి ఉంది.

== అవార్డులు ==
* [[1998]] లో అత్యున్నతమైన [[నోబెల్ బహుమతి]] స్వీకరించాడు
* [[1999]] లో భారత ప్రభుత్వపు [[భారత రత్న]] అవార్డుకు ఎంపికైనాడు.
* [[2000]] లో లియోంటీప్ ప్రైజ్ పొందినాడు.
* [[2000]] లో అమెరికా దేశపు ఐసెన్ హోవర్ మెడల్ పొందినాడు.

== రచనలు ==
* 1999 లో Development as Freedom, 1999
* Choice of Techniques, 1960;
* Collective Choice and Social Welfare, 1970;
* On Economic Inequality, 1973;
* Poverty and Famines: an Essay on Entitlement and Deprivation, 1981;
* Hunger and Public Action, jointly edited with Jean Dreze, 1989;
* India: Economic Development and Social Opportunity, with Jean Dreze, 1995;
* Commodities and Capabilities, 1999
* Sen, Amartya, Collective Choice and Social Welfare, San Francisco, Holden-Day, 1970
* Sen, Amartya, On Economic Inequality, New York, Norton, 1973
* Sen, Amartya, Poverty and Famines : An Essay on Entitlements and Deprivation, Oxford, Clarendon Press, 1982
* Sen, Amartya, Choice, Welfare and Measurement, Oxford, Basil Blackwell, 1982
* Sen, Amartya, Food Economics and Entitlements, Helsinki, Wider Working Paper 1, 1986
* Sen, Amartya, On Ethics and Economics, Oxford, Basil Blackwell, 1987.
* Drèze, Jean and Sen, Amartya, Hunger and Public Action. Oxford: Clarendon Press. 1989.
* Sen, Amartya, More Than 100 Million Women Are Missing. New York Review of Books, 1990.
* Sen, Amartya, Inequality Reexamined, Oxford, Oxford University Press, 1992.

== రచనలు ==
అమర్త్యసేన్ రచనల్లో కొన్ని:

1. [http://en.wikipedia.org/wiki/The_Argumentative_Indian The argumentative indian : writings on Indian history,culture and identity]

2. [http://en.wikipedia.org/wiki/Development_as_Freedom Development as freedom]

3. Identity and violence: the illusion of destiny (issues of our time)

4. [http://en.wikipedia.org/wiki/Inequality_Reexamined Inequality re-examined]

5. On Ethics and economics

6. Poverty and Famines: an essay on entitlement and deprivation

7. Rationality and freedom

8. Commodities and capabilities

9. Hinduism (మాతామహులు క్షితి మోహన్ సేన్ తో కలిసి)

== బయట లింకులు ==
{{commons|Amartya Sen|అమార్త్యా సేన్}}
* [http://www.economics.harvard.edu/faculty/sen/cv.pdf బయోగ్రాఫీ]
* [http://nobelprize.org/economics/laureates/1998/sen-autobio.html ఆటోబయోగ్రఫీ]
* [http://www.britannica.com/eb/article-9126420?query=amartya%20sen&ct= Encyclopaedia Britannica's Biography - Amartya Sen]
* [http://www.nybooks.com/authors/26 Amartya Sen's articles at the New York review of books]
* [http://nobelprize.org/nobel_prizes/economics/laureates/1998/sen-lecture.pdf Amartya Sen: The Possibility of Social Choice (నోబెల్ లెక్చర్)]
* [http://muse.jhu.edu/demo/jod/10.3sen.html అమార్త్య సేన్ : సార్వత్రిక మూల్యమైన ప్రజాస్వామ్యము ]
* [http://www.uwmc.uwc.edu/geography/malthus/sen_NYR.htm అమార్త్య సేన్: జనాభా వాస్తవము-అవాస్తవము (1994)]
* [http://www.asian-affairs.com/issue17/sen.html Amartya Sen: Delusion and Reality (Asian Affairs 2002)]
* [http://www.tannerlectures.utah.edu/lectures/sen86.pdf Amartya Sen: The Standard of Living, PDF at Tanner Lectures]
* [http://www.tannerlectures.utah.edu/lectures/sen80.pdf Amartya Sen: Equality of what?, PDF at Tanner Lectures]
* [http://them.polylog.org/3/fsa-en.htm Amartya Sen: Global Justice: Beyond International Equity]
* [http://satyajitray.ucsc.edu/articles/sen.html Amartya Sen: Satyajit Ray and the art of Universalism: Our Culture, Their Culture]
* [http://www.littlemag.com/2000/sen.htm Amartya Sen: India through its Calendars]
* [http://www.flonnet.com/fl1801/18011130.htm A Kerala experience]
* [http://www.frontlineonnet.com/fl1522/fl152200.htm Frontline issue on Amartya Sen]
* [http://simonbatterbury.net/pubs/Senlongversion.htm S. P. J. Batterbury and J. L. Fernando: Amartya Sen]
* [http://www.guardian.co.uk/saturday_review/story/0,3605,465796,00.html Profile in The Guardian]
* Vamsicharan Vakulabharanam, Sripad Motiram: [http://www.proxsa.org/resources/ghadar/v4n1/sen.htm Progressive, but Problematic] An Appreciation and Critique of Amartya Sen (''Ghadar''; [[May 1]] [[2000]])
* [http://www.hd-ca.org Human Development and Capability Association]
;Interviews
* [http://www.asiasource.org/news/special_reports/sen.cfm Interview for Asia Society by Nermeen Shaikh]
* [http://www.indiatogether.org/interviews/sen.htm Reflections of an economist; Interview by David Barsamian of Alternative Radio]
* [http://www.nd.edu/~kmukhopa/cal300/sen/art1019a.htm Interview with Nabaneeta Dev Sen, former wife of Amartya Sen]
;Audio

* [http://thoughtcast.org/casts/economist-amartya-sen-on-identity-and-violence Amartya Sen discusses his book "Identity and Violence: The Illusion of Destiny"], on [[Thoughtcast]]
* [http://www.itconversations.com/shows/detail1048.html Interview] on [[IT Conversations]]
* [http://www.radioopensource.org/immigration-and-development-with-amartya-sen/ Immigration and Development, with Amartya Sen], on [[Open Source (radio show)]]

పంక్తి 116:

[[వర్గం:1933 జననాలు]]
[[వర్గం:భారతరత్న గ్రహీతలు]]
Line 121 ⟶ 123:
[[వర్గం:ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతలు]]
[[వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు]]

[[en:Amartya Sen]]
పంక్తి 161:
[[ro:Amartya Sen]]
[[ru:Сен, Амартия]]
[[sc:Amartya Sen]]
[[sl:Amartya Sen]]
[[sv:Amartya Sen]]
"https://te.wikipedia.org/wiki/అమర్త్య_సేన్" నుండి వెలికితీశారు