"బీబి నాంచారమ్మ" కూర్పుల మధ్య తేడాలు

*౩.ప్రొద్దుటూరుకు చెందిన డా.సి.వి.సుబ్బన్న శతావధాని రచించిన "బీబీ నాంచారి ప్రబంధము" తిరుపతిలో తెలుగు భాషోధ్యమ సమితి ఆధ్వర్యంలో 25.4.2010 న ఆవిష్కరణ జరిగింది.కర్నాటకలోని మేల్కోటే లోని చెళ్ళపిళ్ళరాయుని విగ్రహాన్ని డిల్లీ సుల్తాన్ డిల్లీ కి తెప్పిస్తాడు.ఆ విగ్రహాన్ని ఆయన కుమార్తె ఆరాధిస్తుంది.ప్రేమలో పడుతుంది.వెంకటేశ్వరుడు సుల్తాన్ కు కలలో కనపడి ఆయన కుమార్తెను వివాహమాడతానని చెపుతాడు.సుల్తాన్ అంగీకరిస్తాడు.గోదాదేవి లాగానే నాంచారి కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి [[మతాంతర వివాహాలు]] కు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని శతావధాని చెప్పారు.<ref>http://beta.thehindu.com/arts/books/article415269.ece</ref>
==నాంచారమ్మ గురించి రకరకాల వాదనలు==
*ఆమె ముస్లిం కాదు.బహు మతావలంబీకురాలయిన [[దూదేకుల]] స్త్రీ.<ref>http://sankrant.sulekha.com/blog/post/2003/10/why-india-is-a-nation/comment/330433.htm</ref>
*బీబీ నాంచారి వేంకటేశ్వరుని భార్య.ఆమె ముస్లిం.అప్పట్లో ముస్లిముల్ని మహామ్మదీయులు అని పిలిచేవారు.ముస్లిములు కేవలం కలియుగంలో మాత్రమే ఉన్నారు.సత్య,త్రేతా,ద్వాపర యుగాలలో లేరు.ముస్లిములు 2000 ఏళ్ళక్రితం ఇండియాలో లేరు.2300 ఏళ్ళక్రితమే బుద్ధుడు పుట్టాడు.బుద్ధుడు పుట్టాకే బీబీ నాంచారి వెంకటేశ్వరుని భార్య అయ్యిందా?క్రీస్తు శకం 500 అంటే 1500 ఏళ్ళ క్రితం ముహమ్మదు గారు పుట్టారు.బీబీ నాంచారి ఈ 1500 ఏళ్ళలోనే పుట్టిందా?అలాగైతే మనం వెంకటేశ్వరుని జీవితకాలాన్ని సరిచేసుకోవాలి. బీబీ నాంచారి ఎప్పుడు పుట్టిందో ఎక్కడ పుట్టిందో తెలియాలి<ref>http://naziat.org/sswastik.htm</ref>
{{మూలాలజాబితా}}
8,800

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/532619" నుండి వెలికితీశారు