కలియుగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
కలి యుగము యొక్క కాల పరిమాణము 4,32,000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరములు గడిచిపోయినాయి. హిందూ మరియు బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంధమైన [[సూర్య సిద్ధాంత]] ప్రకారము [[క్రీ.పూ 32వ శతాబ్ధము|క్రీ.పూ 3102]] [[ఫిబ్రవరి 18]] అర్ధరాత్రి (00:00) కలియుగము ప్రారంభమైనది. [[కృష్ణుడు]] సరిగ్గా అదే సమయానికి అవతారమును చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగాంతము నందు కల్కి రూపమున భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గము సుగమము చేస్తారు .
==కలియుగ లక్షణాలు==
కలియుగంలో అంతా అధర్మమే. అంతా అన్యాయమే. మంచి వాళ్ళకు చెడు ఎదురవుతూ ఉంటుంది. అసలు భగవంతుడిని తలచుకొనే వారే కనిపించరు. సంసారంలో భార్యాపుత్రులు, ధనధాన్యాలు లాంటి వన్నీ సులభంగా సమకూరతాయి.
 
'''ఇవి కూడా చూడండి '''
"https://te.wikipedia.org/wiki/కలియుగం" నుండి వెలికితీశారు