నల్గొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
* జిల్లాలోని రెండు ముఖ్య సాగునీటి ప్రాజెక్టులు: [[నాగార్జునసాగర్ ప్రాజెక్టు]] మరియు [[ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు]].
 
[[శాతవాహనులు|శాతవాహనుల]] కాలంలో '''నీలగిరి'''గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతమే కాలక్రమంలో '''నందికొండ'''గా, నల్లగొండగా మారింది.బహుళార్థసాధక ప్రాజెక్టుకు సరైన నిర్వచనం చెప్పగల నాగార్జున సాగర్ ఈ జిల్లాకు ప్రధాన ఆకర్షణ. మానవ నిర్మిత ఆనకట్టలలో ఆసియాలోనే ఇది అతిపెద్దది. క్రీ.శ. 2వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో నివసించిన బౌద్ధమతాచార్యుడైన ఆచార్య నాగార్జునుని పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టును [[1955]] లో అప్పటి ప్రధాని [[జవహర్‌లాల్‌ నెహ్రూ]] ప్రారంభించాడు. జలాశయం మధ్యలోని నాగార్జున సాగర్ నుంచి [[శ్రీశైలం]] వరకూ [[కృష్ణా నది]] పొడవునా 3568 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించిన రిజర్వు అడవి దేశంలో వన్యమృగ సంరక్షణ కేంద్రాలన్నింటికంటే పెద్దది. జిల్లాలోని [[యాదగిరి గుట్ట]], [[తెలంగాణా]]లోని పర్వత ప్రాంత దేవాలయాల్లో ఎంతో పేరుపొందింది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి గుడి అన్ని ప్రాంతాలవారికి దర్శనీయ పుణ్యక్షేత్రం. దేవాలయ నిర్మాణ రీతి ప్రాచీన ఆధునిక సంప్రదాయాల కలగలుపుగా ఉంటుంది. ఏటా రథోత్సవం జరుగుతుంది. ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవం, పెళ్ళిళ్ళు విరివిగా జరిగే ప్రదేశం. జిల్లాలోని ఆలేరుకు సుమారు ఆరుకిలోమీటర్ల దూరంలోని కొలనుపాక జైన మతానుయాయులకు ఒక పవిత్ర యాత్రాస్థలం. ప్రస్తుతం ఇక్కడ శ్వేతాంబర శాఖకు చెందిన ఒక జైన దేవాలయం నిత్య పూజారాధనతో విలసిల్లుతోంది. కాకతీయుల నాటి ప్రసిద్ది చెందిన శివాలయాలు సూర్యాపీట మండలం లోని పిల్లలమర్రి గ్రామంలో కలవు. రాష్త్రంలోనే ముఖ్యమైన మార్కెటింగ్ యార్డ్ సూర్యాపీటలో కలదు. సున్నపురాయి నిల్వలు అత్యధికంగా ఉన్న జిల్లా కావడంతో '''సిమెంట్ ఉత్పాదనలో ఈ జిల్లా అసీయా లొనెఅసియాలోనే ప్రదమ స్థానంలో ఉంది'''. నల్లగొండ జిల్లా '''పోరాటాలకు ప్రసిద్ది, ఉద్యమాల ఖిల్లాగా ఈ జిల్లాకు పేరు'''. ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించిన వీర తెలంగాణ సాయిధ రైతాంగ పోరాటానికి జిల్లా ఆయివుపట్టు.
వాదపల్లివాడపల్లి తీర్తమ్ ఈ జిల్లా లొ అతి పెద్ద శివశైవ శ్స్కెత్రమ్క్షేత్రము.శివ రాత్రి నాడు స్నానా లు అచరంచడానికి ప్రజలందరు వస్తారు.
ఇదీ కృష్ణా ,మూసీ మరియు అంతర్వేది సంగమం నందు అందరు స్నానాలు చేయడానికి వస్తారు .
 
== మండలాలు ==
"https://te.wikipedia.org/wiki/నల్గొండ_జిల్లా" నుండి వెలికితీశారు