ఒడియా భాష: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: gu:ઉડિયા ભાષા; cosmetic changes
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
 
'''ఒరియా''' (&2835;&2908;&2879;&2822;), [[భారతదేశము|భారతదేశానికి]] చెందిన [[ఒరిస్సా]] రాష్ట్రములో ప్రధానముగా మట్లాడే భారతీయ భాష. ఒరియా కూడా భారతదేశ అధికార భాషలలో ఒకటి. దీన్ని సాధారణముగా ఒడియా అని అంటారు. ఒరియా [[ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము|ఇండో-ఆర్యన్ భాషా కుటుంబా]]నికి చెందిన భాష. ఇది 1500 సంవత్సరాలకు పూర్వము తూర్పు భారతదేశములో మట్లాడుతున్న [[మాగధి]] లేదా [[పాళీ]] అనే [[ప్రాకృత బాషభాష]] నుండి నేరుగా ఉద్భవించినదని భావిస్తారు. ఒరియాకు ఆధునిక భాషలైన [[బెంగాళీ]], అహోమియా ([[అస్సామీ]]) తో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఒరియా బాషాపైభాషాపై [[పర్షియన్]] మరియు [[అరబిక్]] భాషల ప్రభావము చాలా స్వల్పము.
 
ఒరియాకు 13వ శతాబ్దము నుండి ఘనమైన సాహితీ వారసత్వము కలదు. 14వ శతాబ్దములో నివసించిన [[సరళ దాస్]], ఓరియా వ్యాసునిగా పేరుపొందాడు. 15వ మరియు 16వ శతాబ్దములలో, జయదేవుని కృతులు, చైతన్య కృతులు ప్రాభవములోకి వచ్చాయి. ఆ కాలములో ప్రసిద్ధి చెందిన కవులలో [[ఉపేంద్ర భంజ]] కూడా ఒకడు. ఆధునిక యుగములో ఒరియాలో విశిష్ట రచనలు చేసినా వారిలో [[ఫకీర్ మోహన్ సేనాపతి]], [[మనోజ్ దాస్]], కిషోర్ చరణ్ దాస్, కాలిందీ చరణ్ పాణిగ్రాహి, మరియు గోపీనాథ్ మొహంతి ముఖ్యులు.
"https://te.wikipedia.org/wiki/ఒడియా_భాష" నుండి వెలికితీశారు