మస్జిదె నబవి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bn:মসজিদে নববী
చి యంత్రము కలుపుతున్నది: tt:Мәсҗиден-Нәбәви; cosmetic changes
పంక్తి 1:
[[ఫైలుదస్త్రం:Masjid Nabawi. Medina, Saudi Arabia.jpg|thumb|right| '''మస్జిద్-ఎ-నబవి''' (ప్రవక్త గారి మస్జిద్)]]
 
'''ప్రవక్తగారి మస్జిద్''' ( [[అరబ్బీ భాష|అరబ్బీ]]: المسجد النبوی), [[మదీనా]] నగరంలో గలదు. ఈ మస్జిద్ ఇస్లాం మతము లోని రెండవ అతిప్రాధాన్యం గల మస్జిద్. [[మహమ్మదు ప్రవక్త]] గారి ఆఖరి విశ్రాంతి ప్రదేశము. [[మస్జిద్-అల్-హరామ్]] మొదటి ప్రాధాన్యంగలదైతే, [[అల్-అఖ్సా మస్జిద్]] మూడవ ప్రాధాన్యంగలది.
పంక్తి 32:
 
== విశదీకరణ ==
[[ఫైలుదస్త్రం:Tombstone of Umar (r.a) by mohammad adil rais.JPG‎|thumb|right|[[ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్|ఉమర్]] సమాధి.]]
ఈ దినం కానవచ్చు మస్జిద్, ప్రవక్తకాలంలో ఉన్న మస్జిద్ కంటే వైశాల్యంలో 100రెట్లు పెద్దది, మరియు 5లక్షల భక్తులకు నమాజ్ చదివే సౌకర్యం గలదు.
 
పంక్తి 49:
== అర్-రౌజా అన్-నబవియ ==
 
[[ఫైలుదస్త్రం:Rawda.jpg‎|thumb|right|ప్రవక్తగారి రౌజా (సమాధి)]]
 
మస్జిద్ హృదయభాగంలో ఒక చిన్న ప్రదేశం పేరు "అల్-రౌజా అన్-నబవియ" (అరబ్బీ : الروضة النبوية), ఈ రౌజా మహమ్మదు ప్రవక్త నివాసం నుండి సమాధి వరకు గలదు. తీర్థయాత్రికులందరూ దీనిని సందర్శిస్తారు. ఈ ప్రదేశంలో నిలబడి అల్లాహ్ ను మహమ్మదు ప్రవక్త ద్వారా ప్రార్థిస్తే, ఏ ప్రార్థనా అసంపూర్ణం గాదని నమ్మకం.
పంక్తి 55:
== సౌదీ చే మస్జిద్ విశాలం చేయుట ==
 
[[ఫైలుదస్త్రం:Madina Haram at evening .jpg|center|thumb|700px|సూర్యాస్తమంలో మస్జిద్-ఎ-నబవి]]
 
ప్రథమంగా ఈ మస్జిద్ అంత పెద్దది గాదు. రాను రాను దీని వైశాల్యాన్ని పెంచుతూ పునర్నిర్మిస్తూ వచ్చారు. 1925 లో ఇబ్న్ సాద్ మదీనాను కైవసం చేసుకొన్న తరువాత, దీనిని అంచెలంచెలుగా విశాలం చేస్తూ పోయారు. 1955లో భారీ రూపంలో విశాలంచేశారు.<ref name="encyclo"/> కొంగ్రొత్త పునర్నిర్మాణాలు 'ఫహద్ రాజు' కాలంలో జరిగాయి. ఎక్కువమంది నమాజు చేయుటకు అవకాశం కల్పించే ఉద్దేశ్యంతో సువిశాలంజేశారు. ఏర్ కండీషన్ జేయించి, పాలరాతితో అలంకారాలూ చేశారు.
పంక్తి 116:
[[sv:Masjid an-Nabawi]]
[[tr:Mescid-i Nebevî]]
[[tt:Мәсҗиден-Нәбәви]]
[[ur:مسجد نبوی]]
[[uz:Masjid al-Nabavi]]
"https://te.wikipedia.org/wiki/మస్జిదె_నబవి" నుండి వెలికితీశారు