సున్నీ ఇస్లాం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ta:சுன்னி இஸ்லாம்
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఇస్లాం మతము}}
'''సున్నీ''' ముస్లింలు [[ఇస్లాం]] మతమును అవలంబించు ఒక పెద్ద వర్గం. ప్రపంచపు ముస్లిం జనభాలోజనాభాలో దాదాపు 90% సున్నీముస్లిములే. వీరు అవలంబించు ధర్మాన్ని [[సున్నీ ఇస్లాం]] అని, లేదా '''అహలె సున్నత్ వల్-జమాఅత్''' (అరబ్బీ : '''أهل السنة والجماعة''') ([[మహమ్మదు ప్రవక్త]] [[సున్నహ్]] ను అవలంబించు ముస్లింల సమూహము). వీరు అధికసంఖ్యలో వున్నారు. క్లుప్తంగా ''అహలె సున్నత్'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]]: '''أهل السنة''' ) అని కూడా అంటారు. 'సున్నీ' అనే పదం [[సున్నహ్]] ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : '''سنة''' ), నుండి ఉధ్బవించింది, అర్థం 'పదాలు మరియు క్రియలు'<ref>http://dictionary.reference.com/search?q=Sunna</ref> లేదా [[మహమ్మదు ప్రవక్త]] ఉదాహరణలు. ఈ వర్గం [[ఖలీఫా|ఖలీఫాలను]] [[అబూబక్ర్]] మరియు వారి వారసులను ఆమోదిస్తుంది, వీరు [[షూరా]] అనగా ప్రజామోదంచే ఎన్నుకోబడ్డారు.
 
== జనగణన ==
[[ఫైలు:MuslimDistribution2.jpg|thumbnail|ఎడమ|సున్నీ షియాల జనగణనా విభజన]]
 
ప్రపంచంలోని ముస్లింల జనగణనావిషయంలో తలో అభిప్రాయంవున్నది. ముస్లింల జనాభా ఎంత? అందులో సున్నీలు షియాల గణన ఎంత? ఈవిషయంపై సరైన అవగాహనే కలగదు. ఒకవిషయంమాత్రం విదితం, అదేమనగా దాదాపు 60ముస్లిం దేశాలున్నాయి అందులో మెజారిటీ షియాలున్న దేశం ఒక్క [[ఇరాన్]] మాత్రమే. [[ఇరాక్]], [[ఆప్ఘనిస్తాన్]] మరియు [[పాకిస్తాన్]] లలో చెప్పుకోదగ్గ షియా సముదాయమున్నది. భారతదేశంలోనూ షియాలు నివసిస్తున్నారు. అదే సున్నీల విషయానికి వస్తే అన్ని ఇస్లామీయ దేశాలలో సున్నీలు మెజారిటీగా కనిపిస్తారు. క్లుప్తంగా ప్రపంచ ముస్లిం జనాభాలో 90% నుండి 92.5% సున్నీ ముస్లింలుంటే, 7.5% నుండి 10% వరకు షియాలున్నారు. <ref>{{cite web|url=http://islamicweb.com/?folder=beliefs/cults&file=shia_population | title="How Many Shia Are in the World?" | publisher=IslamicWeb.com | accessdate=2006-10-18}}</ref>
 
== సున్నీ న్యాయపాఠశాల (''మజ హబ్'') ==
"https://te.wikipedia.org/wiki/సున్నీ_ఇస్లాం" నుండి వెలికితీశారు