భూగోళ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: frr:Geografii
చి యంత్రము కలుపుతున్నది: pnb:جغرافیہ; cosmetic changes
పంక్తి 5:
 
== భూ గోళ శాస్త్ర చరిత్ర ==
[[ఫైలుదస్త్రం:Rodinia.jpg|right|thumb|250px|రొదీనియా]]
=== పూర్వకాంబ్రియన్ ===
* బలమైన ఆధారాలు లేక పోవటం వలన భూమిని గురించి 65 కోట్ల సంవత్సరాల ముందటి విషయాలను చిత్రాలను ఊహించలేకున్నాము. కావున 65 కోట్ల సంవత్సరాల నుంచి ఏం జరిగినదొ శాస్త్రవేత్తలు ఊహించి, నిర్ధారించారు.
పంక్తి 27:
* డెవోనియన్ ప్రారంభ దశలో చేపల దవడలు క్రమేణ వృద్ధి చెంది, శకాంతము వచ్చు సమయానికి చేపలు వేటాడు జీవులలో ఉత్తమ శ్రేణి లోకి చేరెను. మొక్కలు భూమిని విస్తరించుకొని మొట్ఠమొదటి బొగ్గు బంధకములు ఎండ మెండుగా మండే పర్రలతో (swamps) కనడియన్ ఆర్కటిక్ ద్వీపాలు, ఉత్తర గ్రీన్ లాండ్, మరియు స్కాన్డినావియాలను కప్పి వేసినవి.ఆర్కటిక్ కెనడాలోని నాడీమండల ప్రదేశాలలో మొదటిసారిగా అడవులు పెరిగినవి.
* పాలియోజోయిక్ శకాంతములో, పన్నోషియా విభజన జరిగినప్పుడు తెరుచుకున్న అనేక మహాసముద్రములు మూసుకుపోయినవి. నాడీమండలము మధ్యగా ఉండి పాంజియా (Pangea) దక్షిణ ధృవం నుండి ఉత్తర ధృవం వరకు విస్తరించుకుని ఉండినది. దీనికి తూర్పు ప్రక్క పాలియో-తెథిస్ మహాసముద్రము పశ్చిమము వైపు పాంథలాస్సిక్ మహాసముద్రము ఆనుకొని ఉండినవి.
[[ఫైలుదస్త్రం:Pangio continent.jpg|right|thumb|250px|పేంజియా మహాఖండము]]
[[ఫైలుదస్త్రం:Laurasia-Gondwana.png|right|thumb|250px|ట్రైయాస్సిక్ శకములో భూగోళము]]
* కార్బోనిఫెరస్(Carboni-ferous) శకాంతము అగు సమయము పర్మియన్ (Permian) శకారంభంలో పేంజియా యొక్క దక్షిణ భాగములు (దక్షిణ 'దక్షిణ అమెరికా', దక్షిణ ఆఫ్రికా, అంటార్కటికా, భరత ఖండము, దక్షిణ భరత ఖండము మరియు ఆస్ట్రేలియా) హిమపూరిత ప్రదేశాలుగా మారినవి.
* కార్బోనిఫెరస్ (Carboniferous) శకాంతములో నడీమండలము నడికట్టున మధ్య పేంజియా పర్వతములు బొగ్గు గనులకు కేంద్రమై ఉండెను.
పంక్తి 47:
 
=== క్రెటేషియస్ ===
[[ఫైలుదస్త్రం:Cretaceous 65.gif|right|thumb|250px|క్రెటేషియస్ శకములో భూగోళము]]
* రెండవ చీలిక 14 కొట్ల సంవత్సరాల క్రితం క్రెటాషియసు శకారంభములో మొదలయినది. గొంద్వానా ముక్కలవుతూ ఉండగా దక్షిణ అమెరికా ఆఫ్రికా నుండి వేరగుచు దక్షిణ అట్లాంటికును తెరిచినది.భారతదేశం మడగాస్కరుతో సహా అంటార్కటికా మరియు పశ్చిమ ఆస్ట్రేలియా అంచు నుండి విడిపోయి పూర్వ హిందూ మహాసముద్రమును తెరిచినది.దక్షిణ అట్లాంటికా ఒక్కసారిగా తెరుచుకోలేదు ,అంచలంచలుగా దక్షిణం నుండి ఉత్తరంవైపుకి తెరుచుకుంటూ పోయింది అందుకే అది దక్షిణం వైపుకి వెదల్పుగా ఉంటుంది.
*# ఇతర రేకు నిర్మాణ (plate tectonic) ఘఠణలు కూడా క్రెటాషియస్ శఖారంభంలో జరిగినవి.వీటిలో భాగంగానే ఉత్తర అమెరికా మరియు యూరోపు మధ్యన చీలిక ప్రారంభము మరియు ఐబీరియా అడ్డ గడియారపు దిశలో ఫ్రాంస్ నుండి తిరగడము జరిగినవి.అంతే గాక మడగాస్కరు మరియు భరత ఖండము విడిపోవడము,క్యూబా మరియు హిస్పానియోలాలు పెసిఫికు మహాసముద్రము నుండి ఉత్పత్తి చెందుట, రాకీ పర్వతాలు ఉద్భవించుట,ఉత్తర అమెరికా పశ్చిమ అంచున అపరిచిత భూభాగాల(Wrangellia, Stikinia) రాకడ వంటి ఘఠణలు కూడా సంభవించినవి.
పంక్తి 211:
[[pcd:Jéografie]]
[[pl:Geografia]]
[[pnb:جغرافیہ]]
[[pnt:Γεωγραφίαν]]
[[ps:ځمکپوهنه]]
"https://te.wikipedia.org/wiki/భూగోళ_శాస్త్రం" నుండి వెలికితీశారు