1955: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ckb:١٩٥٥
చి యంత్రము మార్పులు చేస్తున్నది: lv:1955. gads; cosmetic changes
పంక్తి 15:
 
== సంఘటనలు ==
* [[మార్చి 13]]; [[నేపాల్]] రాజుగా మహేంద్ర అధికారం స్వీకరించాడు.
* [[మార్చి 28]]: ఆంధ్రరాష్ట్ర [[ముఖ్యమంత్రి]]గా [[బెజవాడ గోపాలరెడ్డి]] పదవీబాధ్యతలు స్వీకరించాడు.
* [[మే 14]]: కమ్యూనిష్టు దేశాల మాధ్య వార్సా ఒప్పందం కుదిరింది.
* [[జూలై 11]]: [[భారతీయ స్టేట్ బ్యాంకు]] స్థాపించబడింది.
* [[అక్టోబర్ 3]]: [[చెన్నై]] వద్ద గల పెరంబూరు లోని [[ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫాక్టరీ]] నుండి, మొట్ట మొదటి రైలు పెట్టె ప్రధాని [[జవహర్‌లాల్‌ నెహ్రూ]] చేతుల మీదుగా విడుదలైంది.
 
== జననాలు ==
* [[మే 20]]: ప్రముఖ తెలుగు సినీగీత రచయిత [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]
* [[జూన్ 10]]: [[భారత్|భారత]] ప్రముఖ [[బ్యాడ్మింటన్]] క్రీడాకారుడు.
* [[జూలై 19]]: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు [[రోజర్ బిన్నీ]].
* [[జూలై 27]]: [[ఆస్ట్రేలియా]] మాజీ [[క్రికెట్]] కెప్టెన్ [[అలాన్ బోర్డర్]].
* [[ఆగష్టు 1]]: [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు [[అరుణ్ లాల్]].
* [[ఆగష్టు 22]]: ప్రముఖ [[తెలుగు]] చలనచిత్ర నటుడు [[చిరంజీవి]].
* [[అక్టోబరు 17]]: హిందీ సినీనటి స్మితాపాటిల్.
* [[నవంబర్ 24]]: [[ఇంగ్లాండు]] మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు [[ఇయాన్ బోథం]].
 
== మరణాలు ==
* [[జనవరి 1]]: ప్రముఖ భారత అణు శాస్త్రవేత్త [[శాంతి స్వరూప్ భట్నాగర్]].
* [[మార్చి 13]]: [[నేపాల్]] రాజుగా పనిచేసిన త్రిభువన్.
* [[ఏప్రిల్ 18]]: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత [[ఆల్‌బెర్ట్ ఐన్‌స్టీన్]].
* [[డిసెంబర్ 30]]: [[వేమూరి గగ్గయ్య]] తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు.
 
== పురస్కారాలు ==
పంక్తి 122:
[[lmo:1955]]
[[lt:1955 m.]]
[[lv:1955. gads]]
[[map-bms:1955]]
[[mhr:1955]]
"https://te.wikipedia.org/wiki/1955" నుండి వెలికితీశారు