ఇంటి పేర్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
 
క్రమేపీ పేరు ఒక్కటే వాడితే ఎవరు ఎవరో తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదురయాయి. ఈ పరిస్థితి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకి, [[నార్మనులు]] క్రీ. శ. [[1066]] లో దండెత్తి [[ఇంగ్లండు]]ని ఆక్రమించిన తర్వాత అక్కడ ఇంటి పేర్ల వాడకం వ్యాప్తి లోకి వచ్చింది. ఉదాహరణకి, ఎలైజా అనే పేరింటిగత్తెలు ఎంతో మంది ఉండొచ్చు. ఫలానా ఎలైజాని గురించి ఎలా వాకబు చెయ్యడం? బద్ధకిష్టి ఎలైజా అనో, తినమరిగిన ఎలైజా అనో, పనిదొంగ ఎలైజా అనో చెప్పాలి కదా. కనుక ఇంగ్లీషులో “ఎలైజా డు లిటిల్‌” అని అని ఉంటారు. అదే క్రమేపీ ఎలైజా డులిటిల్‌గా మారింది.
 
 
పంక్తి 22:
 
 
[[సినిమా రంగం]]లో అసలు పేరు తీసేసి తెర పేరు పెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. [[మేరిలిన్ మన్రో ]]అసలు పేరు నార్మా జీన్స్. [[రాక్ హడ్సన్‌]] అసలు పేరు లిరోయ్ హేరల్డ్ షేరర్‌. తెలుగు తారలలో మగవాళ్ళు తెర పేర్లు పెట్టుకోవటం తక్కువే కాని ఆడవాళ్ళు తెర పేర్లు వాడటం ఎక్కువే. [[వాణిశ్రీ ]]ఒక ఉదాహరణ మాత్రమే. ఏ సినిమాలో అయితే పెద్ద పేరు వచ్చిందో ఆ సినిమా పేరు ఇంటిపేరుగా చలామణీ అయిన సందర్భాలు అనేకం. [[షావుకారు జానకి ]]ఒక ఉదాహరణ మాత్రమే.
 
 
== తెలుగు సంప్రదాయం ==
"https://te.wikipedia.org/wiki/ఇంటి_పేర్లు" నుండి వెలికితీశారు