ఉగ్రవాదం: కూర్పుల మధ్య తేడాలు

Nrahamthulla (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 542559 ను రద్దు చేసారు & restored additional content
పంక్తి 1,122:
|}
 
== ఉగ్రవాదం గురించి కొందరి అభిప్రాయాలు మరియు సంపాదకీయాలు ==
;యుద్ధాలకు దారితీసే ఉగ్రవాదం:
*బేనజీర్‌ భుట్టోను ఉగ్రవాదమే కబళించింది. <ref> సూర్య సంపాదకీయం 24.12.2008 నుండి </ref>
* ముంబాయిలో కనీవినీ ఎరుగని రీతి ఘాతుకాలు జరిపించిన అల్‌ఖాయిదా, లష్కరే-ఎ-తాయిబా, జమాత్‌-ఉద్‌- దావావంటి సంస్థల ఆటకట్టించడం, వాటి సారధులను పట్టుకొని శిక్షిం చడం తద్వారా మనకు బెడదగా మారిన ఉగ్రవాద దాడులకు శాశ్వతంగా తెరదించడం యుద్ధంవల్ల సాధ్యమయ్యే పనులుగా తోచడం లేదు. సంప్రదాయ యుద్ధంలో పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పడం సుళువేగాని పోరు ప్రారంభమైన తర్వాత అది సంప్రదాయేతరమైన మలుపు తిరగదని, అణ్వస్త్ర ప్రయో గం వంటి ఊహించనలవి కాని నష్టదాయక పరిణామాలకు దారితీయబోదని అనుకోవడానికి ఎంతమాత్రం వీలులేదు. అమెరికా ఎప్పటి మాదిరిగానే చెరో భుజం మీద చె య్యివేసి తొందరపడవద్దంటూ నెమ్మదిని బోధిస్తున్నది.పాకిస్థాన్‌ సైన్యాధ్యక్షుడు జనరల్‌ అష్వక్‌ పర్వేజ్‌ కయానీ మాత్రం పాకిస్థాన్‌లో టెరర్రిస్టుల స్థావరాలను నిర్మూలించే ఉద్దేశంతో ఇండియా గనుక తమ భూభాగంపై దాడులకు సమకడితే నిమిషాలలో తిప్పికొడతాం అన్నారు. యుద్ధోన్మాద వాతావరణాన్ని సృష్టించవద్దని ప్రణబ్‌ముఖర్జీ ఆయనకు బదులు పలికారు. జమాత్‌-ఉద్‌-దావా ముఖ్య కార్యస్థానమైన లాహోర్‌ సమీప ప్రాంతంపై ఇండియా వైమానిక దాడి చేయగలదనే వదంతుల నేపథ్యంలో పాక్‌ వైమానిక దళం జెట్‌ యుద్ధవిమానాలు రావల్పిండి, లాహోర్‌ గగనతలంలో యుద్ధ ఘోషతో గిరికీలు కొట్టడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇండియాతో యుద్ధం వస్తే పాక్‌సైన్యానికి అండగా అసంఖ్యాక ఆత్మాహుతిదళాలను రంగంలోకి దింపుతామని తాలిబాన్‌ `అజ్ఞాత'వాణి ప్రకటించింది. బేనజీర్‌ భుట్టోను కూడా ఉగ్రవాదమే కబళించిన చేదువాస్తవాన్ని పాక్‌ గుర్తించలేదనుకోలేము.సున్నితమైన వ్యవహారం. జాగ్రత్తగా గురిపెట్టి లక్ష్యాన్ని ఛేదించేవైపు అడుగులు వేయాలేగాని నిష్ర్పయోజకమైన, నష్టదాయకమైన యుద్ధాన్ని కొని తెచ్చుకోకూడదు. <ref> సూర్య సంపాదకీయం 24.12.2008 నుండి </ref>
 
;మతాన్ని కించపరచడం తప్పు:
* హోంమంత్రిగా ఉండగా ''ముస్లిములంతా ఉగ్రవాదులు కాదు. కానీ, ఉగ్రవాదులంతా ముస్లిములే'' అని వ్యాఖ్యానించి అపఖ్యాతి పాలయిన అద్వానీ శనివారం తన ప్రసంగంలో తప్పు దిద్దుకున్నారు. ''ఒక మతాన్ని కించపరచడం తప్పు. అది ప్రతికూల ఫలితాలను ఇస్తుంది'' అన్నారు.''ఉగ్రవాదులు తమ ఈ-మెయిల్స్‌లో [[ఖురాన్‌]] ను ప్రస్తావించినా మనం ఒక మతాన్ని కించపరచకూడదు. [[అల్‌ఖైదా]] తరహా ముఠాలు ఆ గ్రంథానికి తమకు అనుకూలమైన [[తాత్పర్యాలు]] తీస్తున్నాయి'' అన్నారు. ''హిందువుల గ్రంథాలకు కూడా కొన్ని తమకు అనుకూల తాత్పర్యాలు చెప్పుకొనే అవకాశం ఉంది. ఆ కారణంతో [[హిందుత్వ]] ను అవమానిస్తే సహించలేం'' అని చెప్పారు. <ref> ఈనాడు5.10.2008 </ref>
Line 1,129 ⟶ 1,131:
* హిందుత్వం తగ్గి, మతాంతరం జరిగిన చోటే ఉగ్రవాదం ఉంది---ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్‌ భాగవత్ 21.2.2010
* ఉగ్రవాదం అన్ని మతాలకూ శత్రువే.క్షమను పెంచడానికి, ఉగ్రవాదాన్ని తుంచడానికి సమైక్యంగా కూడిరావాలి.---- ఐక్యరాజ్యసమితి సదస్సులో సౌదీరాజు అబ్దుల్లా
*"అమెరికా ఎన్నడూ ఇస్లాంపై యుద్ధం ప్రకటించదు.మాశత్రువు ఉగ్రవాద సంస్థ అల్ కాయిదాయే.ఉగ్రవాద శక్తులు వివిధ మత విశ్వాసాల మధ్య ఘర్షణ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి.గ్రౌండ్ జీరో వద్ద చర్చి లేదా హిందూ దేవాలయం నిర్మించడానికి లేని అభ్యంతరం మసీదు నిర్మాణానికి ఎందుకు?అమెరికాకు అసలైన శత్రువులు ఉగ్రవాదులే తప్పించి ముస్లింలు కారు.---అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా<ref> ఆంధ్రజ్యోతి 12.9.2010 </ref>
 
== భారత్ పాక్ పరస్పర ఆరోపణలు ==
"https://te.wikipedia.org/wiki/ఉగ్రవాదం" నుండి వెలికితీశారు