బ్రాహ్మీ లిపి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: mr:ब्राह्मी लिपी
చి యంత్రము కలుపుతున్నది: gu:બ્રાહ્મી લિપિ; cosmetic changes
పంక్తి 1:
[[బొమ్మదస్త్రం:brahmi.png|thumb|right|300px|కాలానుగుణముగా బ్రాహ్మీ లిపి పరిణామము తేదీలతో సహా. [[ముంబాయి]] లోని కణేరీ గుహలలో ఇందులోని అనేక లిపుల ఉదాహరణలు ఉన్నాయి.]]
'''బ్రాహ్మీ లిపి''' ఆధునిక బ్రాహ్మీ లిపి కుటుంబము యొక్క సభ్యుల మాతృక. ఇది ప్రస్తుతము వాడుకలో లేని లిపి. క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ [[అశోకుడు|అశోకుని]] శిలా శాసనాలు బ్రాహ్మీ లిపిలో చెక్కబడినవే. ఇటీవలి వరకు ఇవే బ్రాహ్మీ రాతకు అత్యంత పురాతనమైన ఉదాహరణలుగా భావించేవారు అయితే ఇటీవల [[శ్రీలంక]] మరియు [[తమిళనాడు]]లలో దొరికిన పురావస్తు శాస్త్ర ఆధారాలను బట్టి బ్రాహ్మీ లిపి వాడకము క్రీ.పూ.6వ శతాబ్దమునకు పూర్వమే మొదలైనదని రేడియోకార్బన్ మరియు థర్మోల్యూమినిసెన్స్ డేటింగ్ పద్ధతుల ద్వారా నిర్ధారించారు.
 
పంక్తి 17:
[[fi:Brahmi-kirjoitus]]
[[fr:Brahmi]]
[[gu:બ્રાહ્મી લિપિ]]
[[he:בראהמי]]
[[id:Aksara Brahmi]]
"https://te.wikipedia.org/wiki/బ్రాహ్మీ_లిపి" నుండి వెలికితీశారు