ప్రోటిస్టా: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: be-x-old:Пратысты
చి యంత్రము కలుపుతున్నది: pnb:پروٹسٹ; cosmetic changes
పంక్తి 11:
| subdivision_ranks = Typical phyla
| subdivision = <div>
* '''[[Chromalveolata]]'''
** [[Heterokont]]ophyta
** [[Haptophyte|Haptophyta]]
పంక్తి 44:
== వర్గీకరణ ==
జీవావరణ శాస్త్రరీత్యా ప్రోటిస్టాలను మూడు సమూహాలుగా విభజించారు:
* '''స్వయంపోషక ప్రోటిస్ట్ లు''': ఇవి [[మొక్క]]ల వంటి జీవులు.
** '''డైనో ఫ్లాజెల్లేట్లు''': ఇవి అధికంగా సముద్రజలాల్లో నివసిస్తూ ఉండే ఏకకణ [[శైవలాలు]]. ఉదా: నాక్టిల్యుకా, సిరేషియం, గోన్యాలాక్స్
** [[డయాటమ్]] లు: ఇవి మంచి నీటిలోను, సముద్రపు నీటిలోను, తేమ నేలల్లోను ప్లవక జీవనం గడిపే ఉత్పత్తిదారులు. ఉదా: ట్రెసిరేషియం, కాసినోడిస్కస్, స్టెఫానోడిస్కస్.
** [[యూగ్లీనాయిడ్]] లు : వీటికి కణకుడ్యం ఉండదు. ఉదా: యూగ్లీనా, ఫాకస్, కోప్రోమోనాస్.
* '''విచ్ఛేదకారక ప్రోటిస్ట్ లు''': ఇవి శిలీంద్రక ప్రోటిస్ట్ లు మరియు [[జిగురు బూజులు]]
** '''అకణ జిగురు బూజులు''': ఇవి నిజమైన జిగురు బూజులు. అభివృద్ధిలో ద్వయస్థితిలో ఉండే ప్లాస్మోడియమ్ దశను ఏర్పరుస్తాయి. ఉదా: ఫైజేరమ్, లైసియా, స్టెమోనిటిస్
** '''సకణ జిగురు బూజులు''': ఇవి గుంపుగా చేరి జీవపదార్ధపు రాశిగా ఏర్పడతాయి. ఉదా: డిక్టియా స్టీలియమ్
** '''జాలక జుగురు బూజులు''': ఇవి ముఖ్యంగా సముద్రజలాల్లో నివసిస్తాయి. జిగురు తంతువులు వల వంటి జీవపదార్ధపు రాశిగా ఏర్పడతాయి. ఉదా: లాబిరింతులా
* '''వినియోగదారులైన ప్రోటోజోవన్ ప్రోటిస్ట్ లు''': వీటిని ప్రోటోజోవన్ ప్రోటిస్టులనీ, జంతు ప్రోటిస్టులనీ పేర్కొంటారు. ఉదా: [[ప్రోటోజోవా]], జూమాస్టిగోఫోర్ లు, సార్కోపైన్ లు, స్పోరోజోవన్లు, సీలియోఫోర్ లు
 
[[వర్గం:జంతు శాస్త్రము]]
పంక్తి 107:
[[oc:Protista]]
[[pl:Protisty]]
[[pnb:پروٹسٹ]]
[[pt:Protista]]
[[qu:Ch'ulla kawsaykuq]]
"https://te.wikipedia.org/wiki/ప్రోటిస్టా" నుండి వెలికితీశారు