లతా మంగేష్కర్: కూర్పుల మధ్య తేడాలు

+చిత్రం
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:ലത മങ്കേഷ്കർ; cosmetic changes
పంక్తి 20:
'''లతా మంగేష్కర్''' ([[మరాఠీ]] : लता मंगेशकर ; [[ఆంగ్లం]]: Lata Mangeskar), (జననం [[సెప్టెంబరు 28]], [[1929]]) ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయిని, నటి కూడా. 1942లో తన కళాప్రయాణం ప్రారంభమయినది (''మహల్'' సినిమాలో ''ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా'' పాటతో), అది నేటికినీ సచేతనంగా వున్నది. ఈమె 980 సినిమాలను తన గానంతో అలంకరించింది. దాదాపు 20 [[భాష]]లలో 50 వేలకు పైగా [[పాటలు]] పాడిన ఘటికురాలు. ఈమె సోదరి [[ఆషా భోంస్లే]]. లతాకు భారత ప్రభుత్వం [[భారతరత్న]] పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీపాటల గాయని అంటే మొదట లతా పేరే స్ఫురణకొస్తుంది. హిందీ పాటలపై, హిందీసినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అలాంటిది.
 
== జీవిత సంగ్రహం ==
లత 1929 సెప్టెంబర్ 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు [[దీనానాథ్ మంగేష్కర్]] కు పెద్ద కుమార్తెగా (అయిదు గురిలో) జన్మించింది. ఆమె తర్వాత వరుసగా ఆషా, హృదయనాథ్, ఉషా మరియు మీనా పిల్లలు కలిగారు. ఆమె బాల్యం కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది. అయిదవ ఏటనే తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లతకు సంగీతాన్ని వినడం, పాడడం తప్ప మరో లోకం లేదు. తాను చదవలేకపోయినా చిన్నవారైనా పెద్ద చదువులు చదవాలనుకొన్న, చివరకు వారు కూడా చదువుకన్నా సంగీతం పైనే ఎక్కువ ఆసక్తిని చూపడంతో వారి కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడిపోయారు. లతకు తనకు నచ్చిన గాయకుడు [[కె. ఎల్. సైగల్]] గా పేర్కొన్నారు.
 
పంక్తి 31:
లత సినీ నిర్మాతగా మరాఠీలో ''వాదల్'' (1953), ''కాంచన్ గంగా'' (1954), హిందీలో ''ఝూంఝుర్'' (1954), ''లేకిన్'' (1990) చిత్రాలు నిర్మించారు. ఆమె సంగీత దర్శకురాలిగా ''రాంరాంపహునా'' (1950), ''మొహిత్యాంచి మంజుల'' (1963), ''మరాఠా టిటుకమేల్ వాలా'' (1964), ''స్వాథూ మాన్ సే'' (1965) మొదలైన కొన్ని చిత్రాలకు పనిచేశారు.
 
== విశేషాలు ==
* ఈమె 1948 నుండి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయినిగా [[గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్]] లో పేరు సంపాదించింది.
* ఈమె ''గానకోకిల'' అనే బిరుదును సొంతం చేసుకొంది.
పంక్తి 37:
* 1959లో టైం మేగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతా మంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించి ఆమెను "భారతీయ నేపథ్యగాయకుల రాణి" (Queen of Indian Playback Singers) గా పేర్కొన్నది.
 
== పాటలు ==
ఈమె పాడిన కొన్ని మధురమైన హిందీ పాటలు:
* అయ్ మేరె వతన్ కే లోగో, జరా ఆంఖ్ మేఁ భర్ లో పానీ, జో షహీద్ హువే హైఁ ఉన్కీ, జరా యాద్ కరో ఖుర్బానీ
పంక్తి 44:
* జబ్ భీ జీ చాహే నయీ దునియా, బసాలేతే హైఁ లోగ్, ఏక్ చెహ్రే పే కయీ చెహ్రే లగాలేతె హైఁ లోగ్
 
== వీడియోలు ==
==పురస్కారాలు==
[[భారత ప్రభుత్వం]] నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదయిన గాయకురాలు. ప్రముఖ శాస్రీయ గాయకురాలు [[ఎం.ఎస్. సుబ్బలక్ష్మి]] తరువాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే కావటం గమానార్హం.
పంక్తి 55:
|-
|[[2001]]
|[[Imageదస్త్రం:Bharataratna_award.jpg|center|125px|]]
|[[భారతరత్న]]<ref name=india.gov.in/myindia>[http://india.gov.in/myindia/bharatratna_awards.php [[భారతరత్న]] పురస్కారం గ్రహీతల శీర్షిక] క్రింద
లతా మంగేష్కర్ [[జులై 25]],[[2008]] న సేకరించబడినది. </ref>
పంక్తి 62:
|-
|[[1999]]
|[[Imageదస్త్రం:Padma_vibhushan_award.jpg|centre|125px|]]
|[[పద్మవిభూషణ్]]<ref name=india.gov>[http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php పద్మవిభూషణ్ పురస్కారం గ్రహీతల శీర్షిక] క్రింద
లతా మంగేష్కర్ [[జులై 25]],[[2008]] న సేకరించబడినది. </ref>
పంక్తి 69:
|-
|[[1969]]
|[[Imageదస్త్రం:Padma_bhushan_award.jpg|centre|125px|]]
|[[పద్మభూషణ్]]<ref name=india.gov.in>[http://india.gov.in/myindia/padmabhushan_awards_list1.php పద్మభూషణ్ పురస్కారం గ్రహీతల శీర్షిక] క్రింద
లతా మంగేష్కర్ [[జులై 25]],[[2008]] న సేకరించబడినది. </ref>
పంక్తి 87:
|
|}
* ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డు (1999)
* శాంతినికేతన్, విశ్వభారతి మరియు శివాజీ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్
* రాజాలక్ష్మీ అవార్డు (1990),
* అప్సరా అవార్డు
పంక్తి 96:
* సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు
 
== బయటి లింకులు ==
* {{imdb name | id=0542196 | name = Lata Mangeshkar }}
 
== ఇవికూడా చూడండి ==
 
{{దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు}}
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
* ప్రపంచ సినీ సీమకే "భారతరత్న" గాన కోకిల లతా మంగేష్కర్, ఫాల్కే అవార్డు విజేతలు, హెచ్. రమేష్ బాబు, చిన్నీ పబ్లికేషన్స్, 2003, పేజీలు: 87-94.
 
<!-- వర్గాలు -->
<!-- అంతర్వికీ -->
 
[[వర్గం:హిందీ సినిమా రంగం]]
[[వర్గం:భారతీయ శాస్త్రీయ సంగీతము]]
Line 113 ⟶ 115:
[[వర్గం:పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతలు]]
 
<!-- అంతర్వికీ -->
 
[[en:Lata Mangeshkar]]
పంక్తి 120:
[[kn:ಲತಾ ಮಂಗೇಶ್ಕರ್]]
[[ta:லதா மங்கேஷ்கர்]]
[[ml:ലതാലത മങ്കേഷ്കർ]]
[[ar:اتا مانجيشكار]]
[[bn:লতা মঙ্গেশকর]]
"https://te.wikipedia.org/wiki/లతా_మంగేష్కర్" నుండి వెలికితీశారు