సతీసహగమనం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: sl:Sati
చి యంత్రము మార్పులు చేస్తున్నది: zh:娑提 (習俗); cosmetic changes
పంక్తి 1:
[[Imageదస్త్రం:Burning of a Widow.jpg|thumb|250px|1851లో ప్రచురితమైన "పిక్టోరియల్ హిస్టరీ ఆఫ్ చైనా అండ్ ఇండియా" పుస్తకములో ఒక సతీసహగమన దృశ్యము]]
'''సతీసహగమనం''' లేదా "సతీ" ([[దేవనాగరి]]: '''सती''') భర్త చనిపోయిన స్త్రీలు, భర్త యొక్క చితి మంటలలో తమంతట తామే దూరి సజీవంగా తగులబెట్టుకోవటమనే కొన్ని [[హిందూమతం|హిందూ]] సమాజాలలోని ఆచారము.
 
సతీ అన్న పదము [[సతీదేవి]] నుండి వచ్చింది. ఈమే [[దక్షుడు|దక్షుని]] కూతురు దాక్షాయని. తన తండ్రి దక్షుడు తన భర్త అయిన [[శివుడు|శివున్ని]] అవమానించడం భరించలేని స్వయంగా మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నది. సతీ అన్న పదము ఈ ఆచారాన్ని వ్యవహరించాటానికే కాక, ఈ విధముగా ఆత్మార్పణం గావించిన స్త్రీలును కూడా సతీ అంటారు. అలాగే పతివ్రతలను కూడా సతీ అని వ్యవహరిస్తారు.
సతీసహగమనాన్ని నిషేధిస్తూ కఠినమైన చట్టాలు ఉండటం వలన, ఆధునిక యుగంలో సతీసహగమనాలు చాలా అరుదు.
 
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
పంక్తి 35:
[[sv:Sati]]
[[ur:ستی]]
[[zh:薩蒂娑提 (習俗)]]
"https://te.wikipedia.org/wiki/సతీసహగమనం" నుండి వెలికితీశారు