అసోం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: el:Ασσάμ
చి యంత్రము కలుపుతున్నది: hsb:Asam; cosmetic changes
పంక్తి 40:
ఆంగ్ల అక్షరము '''T''' ఆకారములో ఉండే ఈ రాష్ట్రము భౌగోళికముగా మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఉత్తరాన [[బ్రహ్మపుత్ర]] నదీలోయ, మధ్యన [[కర్బి]] మరియు [[చాచర్]] కొండలు మరియు దక్షిణాన [[బరక్ లోయ]]. అసోం రాష్ట్రములో మార్చి నుండి సెప్టెంబర్ వరకు భారీ వర్షాలు కురుస్తాయి. వేసవి నెలల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణముగా అన్ని కాలాల్లోనూ మితముగా ఉంటాయి.
 
[[ఫైలుదస్త్రం:Rhino side view.jpg|thumb|250px|[[కాజీరంగా]]లో ఖడ్గమృగం]]
అస్సాంలో జీవ సంపద, అడవులు మరియు వణ్యప్రాణులు పుష్కలముగా ఉన్నాయి. ఒకప్పుడు కలప వ్యాపారము జోరుగా సాగేది అయితే భారతదేశ సుప్రీం కోర్టు దీన్ని నిషేదించడముతో అది తగ్గింది. ఈ ప్రాంతములో అనేక అభయారణ్యాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది, అరుదైన భారతీయ ఖడ్గమృగానికి ఆలవాలమైన [[కాజీరంగా]] జాతీయ వనము. రాష్ట్రములో అత్యధికంగా వెదురు ఉత్పత్తి అవుతుంది. కానీ వెదురు పరిశ్రమ ఇంకా ఆరఁభ దశలోనే ఉన్నది. వన్య ప్రాణులు, అడవులు, వృక్షసంపద, నదులు మరియు జలమార్గాలు అన్నీ ఈ ప్రాంతాకి ఎంతో ప్రకృతి సౌందర్యాన్ని తెచ్చుపెడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతున్నాయి.
 
పంక్తి 48:
 
== చరిత్ర ==
[[ఫైలుదస్త్రం:Assam MK Lion.JPG|thumb|right|250px|9-10వ శతాబ్దానికి చెందిన కామరూప-పలాస్ వంశ చిహ్నంగా చెక్కబడిన శిల్పం]]
;ప్రాచీన అస్సాం
 
పంక్తి 141:
 
== సంస్కృతి ==
[[ఫైలుదస్త్రం:Print2.gif|right|thumb|200px|సంప్రదాయ దుస్తుల్లో సత్రియా నాట్యం చేస్తున్న యువతి]]
ఆదిమవాసుల ఆచారాలు, అందిపుచ్చుకున్న సంప్రదాయాలు కలగలిపి ఉండటం వల్ల మిగిలిన ప్రాంతాలకంటే అస్సామీ సంస్కృతి కాస్త భిన్నమైన, సుసంపన్నమైన సంస్కృతి గా అభివృద్ధి చెందింది.
 
పంక్తి 158:
== ఆర్ధిక వ్యవస్థ ==
;అస్సాం టీ
[[ఫైలుదస్త్రం:Csinensis.jpg|thumb|200px|ప్రధాన వ్యవసాయమయిన తేయాకు]]
తేయాకు ఉత్పత్తి అస్సాం ఆర్ధిక వ్యవస్థలో ప్రధానమైనది. సముద్ర మట్టానికి దగ్గర ఎత్తులో పండే అస్సాం తేయాకుకు ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ''[[కామెల్లియా అస్సామికా]]'' Camellia assamica'' అనేది అస్సాము పేరుతో ప్రసిద్ధమైన ఒక తేయాకు రకం. (ఇటువంటి గౌరవం అస్సాంకూ, చైనాకు మాత్రమే దక్కింది ''[[కామెల్లియా సినెసిస్]]''Camellia sinensis అనే పేరుతో ఒక చైనా తేయాకు రకం ఉన్నది.
 
పంక్తి 220:
[[he:אסאם]]
[[hr:Assam]]
[[hsb:Asam]]
[[hu:Asszám]]
[[id:Assam]]
"https://te.wikipedia.org/wiki/అసోం" నుండి వెలికితీశారు