దేవదాసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఒక కుటుంబంలో జోగిని చనిపోతే శవానికి మరో జోగినితో పెళ్లి చేస్తారు. అప్పుడు ఒకరు పూనకం నిండి, ఆ కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఎవరు జోగినిగా కొనసాగాలో పేరు చెబుతారు. మరణించిన జోగినీ తల్లి అయితే ఆమె పెద్దకోడలు లేదా చిన్న కోడలు నగ్నంగా శరీరమంతా వేపాకు కట్టుకుని, ఎల్లమ్మ ఆలయం చుట్టూ తిరగాలి. అక్కడే కొత్త తెల్లచీర కట్టుకుని జోగినిగా కొనసాగాలి.జోగినుల పిల్లలు తండ్రి పేరు విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏ దేవుడి పేరునో తండ్రి పేరుగా చెబుతున్నారు. తండ్రి పేరు లేదని స్కూల్లో చేర్చుకోకపోవడంతో చదువు మానేసిన పిల్లలున్నారు. <ref>http://www.prajasakti.com/socialjustice/article-18165</ref>
గ్రామాల్లో అట్టడుగువర్గాల్లో స్త్రీలను, ఆసాములు కామానికి [[మాతంగి]] నులుగా, [[బసివి]] ని లుగా ఎలా బలితీసుకుంటారో [[వి.ఆర్‌.రాసాని]] "[[మట్టిమనుషులు]]" లో బయటపెట్టారు. దళిత స్త్రీలను [[జోగిని]] లుగా మార్చడం గురించి ‘‘[[జగడం]] ’’ నవలలో [[బోయ జంగయ్య]] చిత్రించారు.
*1988లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన ‘జోగినీ వ్యవస్థ నిర్మూలన చట్టం’ వెనక [[హేమలతహేమలతా లవణం]] కృషి వుంది. జోగినుల పునరాసం, విద్యా కార్యక్రమాలకై 1987లో ఆమె ‘చెల్లి’నిలయం స్థాపించారు.
* జోగినుల వ్యవస్థ నిర్మూలనకు '[[ఆశ్రయ్]] ' సంస్థ ,[[ఆంధ్రప్రదేశ్‌ జోగినీ వ్యవస్థ వ్యతిరేక సంఘటన]] (ఎపిజెవివిఎస్‌) కృషి చేస్తున్నాయి.వాటి ఆశయాలు:
#జోగినిలు చదువుబాట పట్టాలి.
పంక్తి 10:
#జోగినిల సంక్షేమం కోసం వారి అనారోగ్య సమస్యలు పరిష్కరించాలి.వారికి పింఛను ఇవ్వాలి
#తండ్రి పేరు తెలియని చిన్నారులకు గుర్తింపు దక్కేలా చూడాలి.
#వూరి పెద్దలను బాధ్యులుగా చేస్తూ చట్టానికి సవరణలు తీసుకురావాలి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/దేవదాసి" నుండి వెలికితీశారు