హిమాచల్ ప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: el:Χιμάτσαλ Πραντές
చి యంత్రము కలుపుతున్నది: hsb:Himačal Pradeš; cosmetic changes
పంక్తి 36:
 
== జిల్లాలు ==
[[బొమ్మదస్త్రం:Himachal Pradesh map.jpg|frame|హిమాచల్ ప్రదేశ్]]
* [[కాంగ్రా]]
* [[హమీర్‌పూర్]]
పంక్తి 50:
* [[షిమ్లా]]
 
== సంస్కృతి ==
[[కాంగ్రి]], [[పహారీ]], [[పంజాబీ]], [[హిందీ]] మరియు [[మండియాలీ]] రాష్ట్రములో ప్రధానముగా మట్లాడే బాషలు. [[హిందూ మతము]], [[బౌద్ధ మతము]] మరియు [[సిక్కు మతము]] రాష్ట్రములోని ప్రధాన మతములు. రాష్ట్రములోని పశ్చిమ భాగములోని [[ధర్మశాల]], [[దలైలామా]] మరియు అనేక టిబెట్ శరణార్ధులకు ఆవాసము.
 
== రాజకీయాలు ==
[[2003]] రాష్ట్ర శాసనసభలో [[భారత జాతీయ కాంగ్రేసు]] అధికారములోకి వచ్చినది. [[భారతీయ జనతా పార్టీ]] ప్రధాన ప్రతిపక్షము.
 
== రవాణా మరియు సమాచార ప్రసరణ ==
రోడ్లు ప్రధాన రవాణా మార్గములు. రోడ్లు కురుచగా మెలికలు తిర్గుతూ తరచూ ఊచకోతలు, భూమి జారడాల మధ్య ఉండటము వలన ప్రయాణము మెళ్లిగా సాగుతుంది. ఋతుపవనాల కాలములో పరిస్థితి మరింత భయానకము అవుతుంది. ప్రభుత్వము యాజమాన్యములో నడుస్తున్న హిమాచల్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ రాష్ట్రమంతటా బస్సులు నడుపుతుంది. దాదాపు అన్ని ప్రాంతాలకు టెలిఫోన్ మరియు మొబైల్ ఫోన్ సౌకర్యములు కలవు.
 
== ఇవి కూడా చూడండి ==
* [[హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు]]
 
== మూలములు ==
* వర్మ, వి. 1996. ''గద్దీస్ ఆఫ్ ధౌళాధర్: ఏ ట్రాన్స్ హ్యూమన్ ట్రైబ్ ఆఫ్ ద హిమాలయాస్'. ఇండస్ పబ్లిషింగ్ కం., న్యూఢిల్లీ.
* హందా, ఓ. సీ. 1987. ''బుద్ధిష్ట్ మొనాస్టరీస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్'. ఇండస్ పబ్లిషింగ్ కం., న్యూఢిల్లీ. ISBN 81-85182-03-5.
 
== బయటి లింకులు ==
* [http://himachal.nic.in/welcome.asp హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైటు]
* [http://www.ibiblio.org/himachal/ హిమాచల్ ప్రదేశ్ గురించిన వెబ్‌సైటు]
* [http://www.123himachal.com/ హిమాచల్ ప్రదేశ్ - కళలు, సంస్కృతి పోర్టల్]
* [http://www.himachalonline.com హిమాచల్ ప్రదేశ్ గైడు]
* [http://www.himvikas.org/ హిమాచల్ ప్రదేశ్ గురించి వార్తలు]
* [http://www.dharamsalanet.com/index.htm ధర్మశాల.నెట్ - ధర్మశాల గురించిన సమాచారము]
 
{{భారతదేశం}}
 
[[వర్గం:భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు]]
[[వర్గం:హిమాచల్ ప్రదేశ్]]
Line 109 ⟶ 110:
[[he:הימאצ'אל פראדש]]
[[hr:Himachal Pradesh]]
[[hsb:Himačal Pradeš]]
[[hu:Himácsal Pradés]]
[[id:Himachal Pradesh]]
"https://te.wikipedia.org/wiki/హిమాచల్_ప్రదేశ్" నుండి వెలికితీశారు