"జాతీయములు - ఒ, ఓ, ఔ" కూర్పుల మధ్య తేడాలు

===ఒంటి చేత్తో సిగముడవటం===
అసంభవం, ఎటువంటి పరిస్థితులలోనూ జరగటానికి వీలు లేదు వాస్తవదూరం
===ఒంటి మీద ఒకటి బండ మీద ఒకటన్నట్టు===
పేదరికానికి ప్రతీక.కనీసం కట్టుబట్టలు లేని స్థితి.ఒంటి మీద ఒక వస్త్రం ఆచ్ఛాదనగా ఉంటే మరొకటి మాత్రమే ఉతకటానికి సిద్ధంగా ఉండటం.
 
===ఒంటు పక్కన సున్నా===
స్వతహాగా కాకుండా ఎవరి సహాయం తోనైనా విలువను పెంచుకొనే వ్యక్తి.ఒంటు అంటే అంకె.అంకెకు ఎడమవైపున ఎన్ని సున్నాలు పెట్టినా విలువ ఉండదు.ఒంటుకు కుడివైపున ఏ ఒక్క అంకె వేసినా, లేదంటే ఒక్క సున్నా పెట్టినా దాని విలువ అధికమౌతుంటుంది.
8,756

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/549054" నుండి వెలికితీశారు