ఎక్స్-రే: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: yi:רענטגען שטראלן
పంక్తి 31:
== అత్యుత్తమ ఆవిష్కరణ ==
వైద్యశాస్త్రాన్ని ఓ మలుపు తిప్పిన ఎక్స్‌రే యంత్రాన్ని అత్యుత్తమ శాస్త్రీయ ఆవిష్కారంగా ఎన్నికైంది. ఈ మేరకు నిర్వహించిన పోలింగ్‌లో మిగతా యంత్రాలను తోసిరాజని మొదటిస్థానానికి ఎగబాకింది. మొత్తం 50వేల మంది ఈ పోలింగ్‌లో పాల్గొన్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ఎక్స్‌రే యంత్రాన్ని అత్యంత ప్రభావవంతమైన ఆవిష్కారంగా పేర్కొన్నారు<ref>(ఈనాడు7.11.2009)</ref>
ఝ్ఝ్జ్ క్జ్క్జ్ స్రీ కా0త్ కుమర్ ఇన్ క
 
== వైద్యరంగంలో ఉపయోగాలు ==
రాంట్‌జెన్ X-రే కిరణాలనుపయోగించి ఎముకల నిర్మాణాన్ని కనుగొన్నాడు. అప్పటి నుంచీ వీటిని వైద్యరంగంలో మెడికల్ ఇమేజింగ్ లో విరివిగా వాడుతున్నారు. రేడియాలజీ అనేది ఎక్స్ కిరణాలను వాడి చేసే చికిత్సలలో అతి సాధారణమైనది.
"https://te.wikipedia.org/wiki/ఎక్స్-రే" నుండి వెలికితీశారు