ముద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: kn:ಮುದ್ರೆ
చి యంత్రము కలుపుతున్నది: hi:मुद्रा; cosmetic changes
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Fileదస్త్రం:Mudra-1.png|thumb|right|250px|తన ముద్రలతో లక్ష్మీదేవిని అభినయిస్తున్న భరతనాట్య కళాకారిణి]]
[[ముద్ర]] అనగా [[హిందూ మతం]] లో, [[బౌద్ధ మతం]] లో చేతులతో, వేళ్ళతో చేసే [[సంజ్ఞలు]] లేదా గుర్తులు. వీటిని కార్యాల్లోనూ, నృత్య రూపకాల్లోనూ, శిల్పకళ, మరియు చిత్రకళల్లోనూ గమనించవచ్చు. <ref>{{citeweb|url=http://books.google.com/books?id=ISFBJarYX7YC&pg=PA323#PPA20,M1|title=గూగుల్ బుక్స్ లో ముద్ర గురించిన వ్యాసం}}</ref>. ముఖ్యంగా నాట్యాల్లో ప్రదర్శించే ముద్రలు, అసంఖ్యాకంగా ఉన్నాయి. ఇవి చాలా సంక్లిష్టంగా, గూఢార్థాలను కలిగి ఉంటాయి. భారతీయ శాస్త్రీయ నాట్యంలో ప్రదర్శించే హస్త ముద్రల్లో సుమారు 500 రకాలైన అర్థాలను వ్యక్తపరచవచ్చని ఒక అంచనా. వీటిని ప్రదర్శించడానికి కేవలం హస్తాలనే కాక, ముంజేతులు, భుజాలను కూడా వాడతారు. శిల్పాల్లో కనిపించే ముద్రలు వీటితో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఉంటాయి.
== కొన్ని ముద్రలు ==
* [[అంజలి ముద్ర]]
* [[అభయ]]
* [[స్వస్తిక]]
* శివలింగ
* శంఖ
* శోళపద్మం
* సింహ ముఖం
* సర్పశీర్షం
* మయూరం
* కపోతం
* కటక వర్థనం
* మృగశీర్షం
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[en:Mudra]]
[[hi:मुद्रा]]
[[kn:ಮುದ್ರೆ]]
[[bg:Мудра]]
"https://te.wikipedia.org/wiki/ముద్ర" నుండి వెలికితీశారు