గుడ్లగూబ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bjn:Kukulai, et:Kakulised
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
Strigidae <small>sensu Sibley & Ahlquist</small>
}}
'''గుడ్లగూబ''' ([[ఆంగ్లం]] Owl) పెద్ద కనుగుడ్లతో అందవికారంగా ఉండి [[రాత్రి]]పూట తిరిగే ఒక [[పక్షి]]. ఇవి [[స్ట్రిగిఫార్మిస్]] (Strigiformes) క్రమానికి చెందినవి. వీటిలో సుమారు 200 [[జాతులు]] ఉన్నవి. ప్రస్తుతం జీవించివున్న గుడ్లగూబల్ని రెండు కుటుంబాలలో ఉన్నవి. వీనిలో [[స్ట్రిగిడే]] (Strigidae) కుటుంబంలో సామాన్యమైన గుడ్లగూబలు మరియు [[టైటానిడే]] (Tytonidae) కుటుంబంలో బార్న్ గుడ్లగూబలు ఉన్నాయి.
 
ఇవి ధృవప్రాంతాలలో తప్ప మిగిలిన ప్రపంచమంతా విస్తరించాయి. [[ఆంగ్లం|ఆంగ్ల]]భాషలో గుడ్లగూబల సమూహాన్ని [[పార్లమెంటు]] అంటారు.
"https://te.wikipedia.org/wiki/గుడ్లగూబ" నుండి వెలికితీశారు