పిచ్చుక: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: mzn:میشکا
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
''[[మాంటిఫ్రిగిల్లా]]''
}}
ముస్సెన్ ఝిజ్ఞ్ లెఉక్
'''పిచ్చుక''' ([[ఆంగ్లం]] Sparrow) ఒక చిన్న [[పక్షి]].
 
నిజమైన పిచ్చుకలు [[పేసరిఫార్మిస్]] క్రమంలో [[పేసరిడే]] కుటుంబానికి చెందిన చిన్న పక్షులు. ఇవి సాధారణం చిన్నగా బొద్దుగా గోధుమ-ఊదా రంగులో ఉండి చిన్న [[తోక]]తో పొట్టిగా ఉండే బలమైన [[ముక్కు]] కలిగివుంటాయి. వివిధ జాతుల మధ్య భేదాలు అల్పంగా ఉంటాయి. పిచ్చుకలు ముఖ్యంగా [[గింజ]]లను తింటాయి, కొన్ని చిన్న చిన్న క్రిమి కీటకాలను కూడా తింటాయి. గల్స్ లేదా కొండ పిచ్చుకలు పట్టణాలలో నివసించి ఏదైనా తింటాయి. ఇవి [[:en:Chestnut Sparrow|Chestnut Sparrow]] (''Passer eminibey'') 11.4 సె.మీ. (4.5 అంగుళాలు) మరియు 13.4 గ్రా., నుండి [[:en:Parrot-billed Sparrow|Parrot-billed Sparrow]] (''Passer gongonensis''), at 18 సె.మీ. (7 అంగుళాలు) మరియు 42 గ్రా. (1.5 oz) మధ్యలో ఉంటాయి. పిచ్చుకలు శరీర నిర్మాణంలో ఇతర గింజలను తినే పక్షుల లాగే ఉండి, పృష్ఠ బాహ్య ఈకలు అవశేషాలుగా మారతాయి, నాలుకలో ఒక ఎముక అధికంగా ఉంటుంది.<ref name=EoB>{{cite book |editor=Forshaw, Joseph|author= Bledsoe, A.H. & Payne, R.B.|year=1991|title=Encyclopaedia of Animals: Birds|publisher= Merehurst Press|location=London|pages= 222|isbn= 1-85391-186-0}}</ref>
"https://te.wikipedia.org/wiki/పిచ్చుక" నుండి వెలికితీశారు