ఇకైనోడెర్మేటా: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: be:Ігласкурыя
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
 
 
'''ఇకైనోడెర్మేటా''' ([[లాటిన్]] Echinodermata) [[జీవులు]] ప్రధానంగా సముద్రాలలో నివసించేవి. వీటికి దేహమంతా [[ముళ్ళు]]తో కప్పబడి ఉంటుంది. వీటిలో గుండె, మెదడు, మూత్రపిండాలు, తల, వెన్నెముక ఉండవు. సముద్ర నక్షత్రాలు, సముద్ర దోసకాయలు, సముద్ర బిస్కట్లు, సాండ్ డాలర్లు, సముద్ర లిల్లీలు, అర్ఛిన్లు మొదలినవి ఈ వర్గానికి చెందినవి.
 
 
"https://te.wikipedia.org/wiki/ఇకైనోడెర్మేటా" నుండి వెలికితీశారు