లేజర్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: si:ලේසර් කිරණ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[దస్త్రం:Helium neon laser spectrum.png|thumb|Spectrum of a helium neon laser showing the very high spectral purity intrinsic to nearly all lasers. Compare with the relatively broad [[:Image:Red-YellowGreen-Blue LED spectra.png|spectral emittance of a light emitting diode]].]]
 
'''లేసర్''' ([[ఆంగ్లం]] LASER) అనేది ఏమిటో తేలిక అయిన తెలుగు మాటలలో చెప్పటం కష్టం. లేసర్‌ coherent కాంతిపుంజాన్ని ఉత్పత్తి చేసే పరికరం అని చెప్పొచ్చు. Coherent కాంతిపుంజం అంటే ఏమిటి? పొంతన ఉన్న కాంతిపుంజం. ఎవరితో (దేనితో) పొంతన ఉన్న కాంతిపుంజం? తనతోనే! అంటే కాంతిపుంజంలో ఉన్న కాంతి కెరటాలన్నీ ఒకదానితో మరొకటి పొంతన చెంది ఉంటాయి, లేదా coherent గా ఉంటాయి. అంటే కాంతిపుంజంలో ఉన్న కాంతి కెరటాలన్నీ ఒకే తరంగదైర్ఘ్యం (wavelength) కలిగి ఉంటాయి. అంటే కాంతిపుంజంలో ఉన్న కాంతి కెరటాలన్నీ ఒకే ఆవృత్తి (frequency) కలిగి ఉంటాయి. అంటే కాంతిపుంజంలో ఉన్న కాంతి కెరటాలన్నీ ఒకే రంగుతో (color) ఉంటాయి. ఇంకా నిర్దుష్టంగా చెప్పాలంటే లేసర్‌ కాంతిలో ఉన్న [[ఫోటాను|ఫోటానులన్నీ]] ఒకే దిశ (direction)లో, ఒకే దశ (phase) లో, ఒకే తరంగదైర్ఘ్యంతో, ఒకే [[తలీకరణ|తలీకరణతో]] (polarization) కంపిస్తూ ఉంటాయి. ఇంత జాగ్రత్తగా చెప్పినా ఈ నిర్వచనం కూడ ఆక్షేపణకి గురి అయే సావకాశం ఉంది.
 
ఈ లేసర్ అనేది 'కసాగు' వంటి ప్రధమాక్షరనామం (acronym). ఈ పదం యొక్క పూర్తి రూపం "Light Amplification by Stimulated Emission of Radiation".
"https://te.wikipedia.org/wiki/లేజర్" నుండి వెలికితీశారు