గాలి మర: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: oc:Molin de vent
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[బొమ్మ:Windenergy.jpg|right|thumb|250px|గాలిమర]]
'''గాలి మర''' ([[ఆంగ్లం]] Wind Mill) అనునది [[విద్యుత్తు]]ని తయారుచేసే [[యంత్రము]]. దీనిని 'విండ్ టర్బైన్' అని కూడా అంటారు. దీని వలన చాలా లాభాలు ఉన్నాయి. పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. [[గాలి]] ద్వారా మాత్రమే పనిచేస్తుంది. గాలి దీని రెక్కల మీదుగా ప్రవహించడంవల్ల దీనిలోని జెనరేటర్ తిరుగుతుంది. జెనరేటర్ తిరగడం వల్ల విద్యుత్తు పుడుతుంది. ఈ విద్యుత్తు మొదట బ్యాటరీలో స్టోర్ చేస్తారు. ఆ తరువాత ఈ విద్యుత్తుని ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా ఆంప్లిఫై చేసి గ్రిడ్ కి తరలిస్తారు. ఇలా ఉత్పత్తిచేసిన విద్యుత్తును [[పవన విద్యుత్తు]] అంటారు.
==చరిత్ర==
మొట్టమొదటగా గాలిమరలను తొమ్మిదవ శతాబ్దంలో [[పర్షియా]] కు చెందిన శాస్త్రవేత్తలు నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. <ref>[http://www.cgie.org.ir/shavad.asp?id=123&avaid=3609 دانره المعارف بزرگ اسلامی - اصطخري‌، ابواسحاق‌<!-- Bot generated title -->]</ref><ref name="Al-Hassan, Hill, p.54f.">[[Ahmad Y Hassan]], [[Donald Routledge Hill]] (1986). ''Islamic Technology: An illustrated history'', p. 54. [[Cambridge University Press]]. ISBN 0-521-42239-6.</ref>
"https://te.wikipedia.org/wiki/గాలి_మర" నుండి వెలికితీశారు