అగ్గిపుల్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము మార్పులు చేస్తున్నది: nl:Lucifer (voorwerp); cosmetic changes
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Imageదస్త్రం:Streichholz.jpg|thumb|వెలుగుతున్న అగ్గిపుల్ల.]]
[[Fileదస్త్రం:Lesney-matchbox.jpg|thumb|right|]]
అగ్గిపుల్ల ([[ఆంగ్లం]] Match) సాధారణంగా మనం ఇంటిలో ఏదైనా వెలిగించడానికి వాడతాము. దీనితో [[అగ్ని]]ని తయారుచేస్తారు.
ఇవి [[అగ్గిపెట్టె]]ల రూపంలో దుకాణాలలో అమ్ముతారు. ఒక అగ్గిపెట్టెలో చాలా అగ్గిపుల్లలుంటాయి. దీనికి రెండు పక్కల వెలిగించడానికి ఉంటుంది. అగ్గిపుల్ల సాధారణంగా కర్రపుల్లకు ఒక చివర [[భాస్వరము]]నకు సంబంధించిన పదార్ధం అతికించి ఉంటుంది. ఈ చివరను అగ్గిపెట్టె పక్కనున్న ప్రదేశంలో రాపిడి కలిగించినప్పుడు అగ్గి పుట్టి కర్రపుల్ల అంటుకుంటుంది. అగ్గిపెట్టె లను దాచడం ఒకరకమైన హాబీ.
పంక్తి 9:
పూర్వం నుండి అగ్గి పుల్లలు పల్చని [[చెక్క]] తో తయారవుతున్నా ఇప్పుడిప్పుడే [[మైనం]] తోనూ, [[ప్లాస్టిక్]] తోనూ తయారు చేస్తున్నారు. మొదట్లో రెండు అంగుళాల పొడవుతో వచ్చే పుల్లలనుండి ఇప్పుడు ఐదంగుళాల పొడవు వరకూ తయారు చేస్తున్నారు.
 
== ఇతరాలు ==
 
* [[దీపావళి]] పండుగలో ఒక ప్రత్యేకమైన అగ్గిపుల్లలు వాడతారు.
పంక్తి 17:
 
 
== మూలాలు ==
* Beaver, Patrick, (1985). ''The Match Makers: The story of Bryant & May''. London: Henry Melland Limited. ISBN 0-907929-11-7.
* Emsley, John, (2000). ''The Shocking History of Phosphorus: A biography of the Devil's element''. Basingstoke: Macmillan Publishing. ISBN 0-333-76638-5.
పంక్తి 23:
* Oxford (1999). ''Concise Oxford Dictionary''. Tenth Edition. Oxford: Oxford University Press.
* Steele, H. Thomas (1987). ''Close Cover Before Striking: The Golden Age of Matchbook Art''. Abeville Press.
 
 
[[వర్గం:గృహోపకరణాలు]]
Line 67 ⟶ 66:
[[nds:Rietsticken]]
[[nds-nl:Striekzwevel]]
[[nl:Lucifer (vuurvoorwerp)]]
[[nn:Fyrstikk]]
[[no:Fyrstikk]]
"https://te.wikipedia.org/wiki/అగ్గిపుల్ల" నుండి వెలికితీశారు