తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 155:
* [[తెలుగు ఆవిష్కరణలు]]
== ఇతర రాష్ట్రాలలో తెలుగు ==
'''తెలుగు''' దక్షిణ భారతదేశ0లోని [[ఆంధ్రప్రదేశ్]] లోనే కాకుండా [[తమిళనాడు]], [[కర్నాటక]] లలో కూడా మాట్లాడబడుతుంది.[[తమిళనాడు]] లో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే. కాని వారి రోజూవారి అవసరాలకు అనుగుణంగా ఆప్రాంత మాతృ భాషయిన తమిళ0లోనే మాట్లాడుతుంటారు. అలాగే [[కర్నాటక]] లో కూడా చాలామంది [[తెలుగు]] మాట్లాడగలరు.ఇంకా [[ఒడిషా]], [[చత్తీష్ఘడ్]],[[మహారాష్ట్ర]] లోని కొన్ని సరిహద్ధు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు.ఇక ఇతర రాష్ట్రాలలో మరియు ఇతర దేశాలలో స్థిరపడిన తెలుగు వారి గురించి ప్రత్యేక0గాప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/తెలుగు" నుండి వెలికితీశారు