శుక్రాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ru:Шукра
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[శుక్రాచార్యుడు]] హిందూ పురాణాల్లో రాక్షసుల గురువు.
 
{{Hdeity infobox| <!--Wikipedia:WikiProject Hindu mythology-->
Image = Shukra.jpg
| Caption =
| Name = Shukra
| Devanagari = शुक्र
| Sanskrit_Transliteration =
| Pali_Transliteration =
| Tamil_script =
| Script_name = <!--Enter name of local script used-->
| Script = <!--Enter the name of the deity in the local script used -->
| Affiliation = [[గ్రహము]] మరియు [[అసురులు]], [[దైత్యులు]] ల గురువు
| God_of = Venus
| Abode =
| Mantra =
| Weapon =
| Consort = [[ఉర్జస్వతి]]
| Mount = Crocodile / chariot pulled <br />by seven horses
| Planet = Venus
}}
 
[[అంగీరసుడు|అంగీరస మహర్షి]] దగ్గర వేద విద్యనభ్యసించడానికి వెళతాడు శుక్రుడు. అక్కడ ఆయన తన కుమారుడైన [[బృహస్పతి]] వైపు పక్షపాతం చూపిస్తున్నాడని కలత చెందుతాడు. తర్వాత [[గౌతమ మహర్షి]] దగ్గరకు వెళతాడు. శివుని కోసం తపస్సు చేసి సంజీవని మంత్రం సంపాదిస్తాడు. ప్రియవ్రతుని కుమార్తె యైన ఉర్జస్వాతిని పరిణయమాడి నలుగురు కుమారులు ఒక కుమార్తెను సంతానంగా పొందుతాడు. వారి పేర్లు [[చండ]], [[అమార్కుడు]], [[త్వాష్ట్ర]], [[ధరాట్ర]] మరియు [[దేవయాని]].
"https://te.wikipedia.org/wiki/శుక్రాచార్యుడు" నుండి వెలికితీశారు