అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
 
==='''ఇస్కాన్ దేవాలయం, బెంగుళూరు'''===
[[బొమ్మ:Iskon Temple.jpg|thumb|250px|leftright|బెంగుళూరులోని ఇస్కాన్ వారిచే నిర్మించబడిన కృష్ణుని గుడి]]
[[బెంగుళూరు]]లోని ఇస్కాన్ [[1987]] [[సెప్టెంబర్]]లో ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమయినది.<ref name="start"> ఇస్కాన్ బెంగళూరు చరిత్ర మరియు వివరణ [http://www.iskconbangalore.org/contents/history/index.html మొదటి పేజీ]</ref> మధు పండిట్ దాస గారి అధ్యక్షతన భూమికై ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకొనగా ప్రస్తుతం గుడి ఉన్న పదకొండు ఎకరాల స్థలం కేటాయించారు. అలా కేటాయింబడిచిన స్థలంలో [[1990]] - [[1997]]సంవత్సరాల మధ్య గుడి నిర్మాణం జరిగింది. అలా పూర్తయిన గుడి అప్పటి [[రాష్ట్రపతి]], డా.[[శంకర దయాళ్ శర్మ]] చేతుల మీదుగా 1997 [[మే 31]]న ప్రారంభమయినది.