అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
ఇక్కడ ఇస్కాన్ దేవాలయములు రెండు చోట్ల ఉన్నవి. ఒకటి జూహూ ప్రాంతములో సముద్ర తీరమునకు దగ్గరలో. మరొక దేవాలయము గిర్‌గావ్ సముద్ర తీరము దగ్గర (మరైన్ డ్రైవ్‌కు దగ్గరలో). ముంబాయి లోకల్ రైల్వే స్టేషన్లలో ఇస్కాన్ కార్యకర్తలు వారు ప్రచురించిన కృష్ణ సాహిత్యాన్ని అమ్ముతూ తరచూ కనిపిస్తూ ఉంటారు.
=== దేశవ్యాప్తంగా ఇస్కాన్ దేవాలయాలు ===
* త్రిపురా రాష్ట్రంలోని అగర్తలలోని బనమాలీపుర్‌లో ఉన్న శ్రీ శ్రీ రధగొవిన్ధరాధాగోవింద మందిర్.
* గుజరాత్‌ లోని అహమ్మదాబాద్‌లో సర్ఖేజ్ గాంధీ నగర్ హైవే భోపాల్ క్రాసింగ్ వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్.
* ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్‌లో కాశీరంజ్ నగర్ బాలుఅఘత్ వద్ద ఉన్న శ్రీ శ్రీ రాధా వేణుమాధవ మందిర్.
* మహారాష్ట్రా లోని అమరావతి లోని సరస్వతీ నగర్ రతి నగర్ లో ఉన్న ఇస్కాన్ టెంపుల్.
* మహారాష్ట్రా లోని సంగ్లి జిల్లాలోని హరేకృష్ణా గ్రామ్‌లోని ఇస్కాన్ టెంపుల్.
* మహారాష్ట్రా ఔరంగాబాద్ లోని సిడ్కో వద్ద ఇస్కాన్ ఔరంగాబాద్ టెంపుల్.
* కర్నాటక లోని బెంగుళూరు లోని శ్రీపురమ్, శేషాద్రి పురమ్ వద్ద ఉన్న ఇస్కాన్ జగన్నాధ్ మందిరమ్.
* మహారాష్ట్రా లోని బీడ్ లోని స్వాతి మాలి ఛౌక్ వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్.
* కర్నాటక లోని బెల్‌గమ్ శుక్రవార పేట్ వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్.
* ఒరిస్సా లోని భద్రక్ లోని కౌంష్ భద్రక్ వద్ద ఉన్న గురు గోపాల్ మందిర్.
* రాజస్థాన్ భరత్‌పుర్ లోని జీవన్‌ నిర్మన్ సంస్థాన్ వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్.
* ఒరిస్సా లోని భువనేశ్వర్ ఐ ఆర్ సి వద్ద ఉన్న శ్రీకృష్ణ బలరామ్ టెంపుల్ ఇస్కాన్.
*
 
==ఇస్కాన్ విశేషాలు==