శక్తి (ఛత్తీస్‌గఢ్): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{wiktionary}}
{{అయోమయం}}
'''శక్తి''' అనేది ఇంగ్లీషు లోని ఎనర్జీ (energy) కి సమ ఉజ్జీ అయిన తెలుగు మాట. పందొమ్మిదవ శతాబ్దారంభానికి పూర్వం ఇంగ్లీషులో energy అన్న మాట లేనే లేదు. [[థామస్‌ యంగ్‌]] అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు ఈ మాటని ప్రవేశపెట్టేడు. గ్రీకు భాషలో ergos అంటే పని. ఆ మాటని energy గా మార్చి దానికి ఒక నిర్ధిష్టమైన అర్ధాన్ని ఇచ్చేడు ఆయన. అంతకు పూర్వం vis viva అనే మాట వాడేవారు; అంటే living force లేదా 'జీవన బలం' అని అర్ధం.
"https://te.wikipedia.org/wiki/శక్తి_(ఛత్తీస్‌గఢ్)" నుండి వెలికితీశారు