స్వర్ణలత (కొత్త): కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{Infobox musical artist <!-- See Wikipedia:WikiProject_Musicians --> | Name = Swarnalatha ( സ്വർണ്ണലത ) | Img = Swarna...
(తేడా లేదు)

03:10, 2 జనవరి 2011 నాటి కూర్పు

స్వర్ణలత Swarnalatha (మళయాళం|സ്വർണ്ണലത, తమిళం: ஸ்வர்ணலதா, Telugu: స్వర్ణలత; 1973 – September 12, 2010) దక్షిణ భారత గాయని. ఈమె సుమారు 7000 పాటలు తమిళం, కన్నడం, తెలుగు, హిందీ, మలయాళం, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, పంజాబీ మరియు బాడిగ భషలలో పాడి ప్రేక్షకుల మన్ననలను మరియు ఎన్నో పురస్కారాలు పొందారు.[1]

Swarnalatha ( സ്വർണ്ണലത )
దస్త్రం:Swarnalatha.jpg
Swarnalatha
వ్యక్తిగత సమాచారం
సంగీత శైలిPlayback singing, Carnatic music
వృత్తిSinger
వాయిద్యాలుvocals
క్రియాశీల కాలం1987–2010

ఈమెకు కరుత్తమ్మ సినిమాలో పొరలె పొన్నుతాయి అనే పాటకు జాతీయ ఉత్తమ గాయని పురస్కారం లభించింది. ఈ పాటను ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు.. ఈమె గాత్రం విలక్షణంగా ఉండటం వలన సంగీత ప్రపంచంలో నిలిచిపోయారు.[2]

  1. "Playback singer Swarnalatha passes away". The Hindu. September 12, 2010. Retrieved September 12, 2010.
  2. National award winning playback singer Swarnalatha passes away, Asian Tribune, Tue, 2010-09-14 03:25