రోహిత్ శర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 125:
ప్రాధమిక విద్యాభ్యాసమును [[ముంబై]] లోని ''అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా'' పాఠశాలలో పూర్తిచేసాడు. తరువాత ఉపకార వేతనము మీద ''స్వామి వివేకానంద అంతర్జాతీయ పాఠశాల'' లో చేరాడు, అక్కడ క్రికెట్లో రోహిత్ లోని ప్రతిభని స్థానిక వ్యాయామ ఉపాధ్యాడు గుర్తించి సానబెట్టాడు.
==ఇండియన్ ప్రీమియర్ లీగ్==
[[2009]] సీజన్ ఐ.పి.ఎల్.లో వైస్ కెప్టెన్ గా ఎన్నుకోబడ్డాడు.అంతేకాకుండా ఆడం గిల్ క్రిస్ట్ సారద్యంలోసారధ్యంలో డెక్కన్ చార్జర్స్ 2009 ఇండియన్ ప్రీమియర్ లీగ్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పొషించాడు.
==బయటి లింకులు==
* [http://www.cricinfo.com/ci/content/player/34102.html క్రిక్ ఇన్ఫో లో రోహిత్ శర్మ పేజీ]
"https://te.wikipedia.org/wiki/రోహిత్_శర్మ" నుండి వెలికితీశారు