తెలుగు నెలలు: కూర్పుల మధ్య తేడాలు

వర్గం మార్పు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{పంచాంగ విశేషాలు}}
'''తెలుగు నెలలు''' : తెలుగు నెలలు పన్నెండు. నెలకు ముప్పై రోజులు. పదిహేను రోజులు ఒక పక్షం. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో[[అమావాస్య]] తో ముగుస్తుంది.
* ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:
 
1. [[శుక్ల పక్షం]] లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి [[పున్నమి|పౌర్ణమి]] వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్లశుక్లం అంటే తెల్లనితెలుపు అని అర్థం).
 
2. [[కృష్ణ పక్షం]] లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు
నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).
#[[చైత్రమాసము|చైత్రము]]
"https://te.wikipedia.org/wiki/తెలుగు_నెలలు" నుండి వెలికితీశారు