మద్దెల నగరాజకుమారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
రాజకుమారి నటజీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం [[సుమంగళి (1940 సినిమా)|సుమంగళి]]. 1940లో విడుదలైన ఈ చిత్రం నుండి ఆమె కుమారిగా గుర్తింపు పొందింది. వాహిని సంస్థలో మూడు చిత్రాలలో నటించడానికి ఆమె ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ప్రకారం 1941లో విడుదలయిన [[దేవత (1941 సినిమా)|దేవత]] చిత్రంలో నాయికగా కుమారి నటించింది. ఈ చిత్రంలో ఆమెది అమాయకురాలైన పనిమనిషి వేషం. అప్పటికే నటులుగా, గాయకులుగా పేరు తెచ్చుకున్న [[వి.నాగయ్య|నాగయ్య]], [[టంగుటూరి సూర్యకుమారి]]లకు ధీటుగా నిలబడి నటించి పేరు తెచ్చుకున్నారు. అమ్మ, సుమంగళి, దేవత చిత్రాల వరకూ తన పాటలు తనే పాడుకునా కుమారి ఆ తర్వాత మాత్రం నేపథ్యగాయకుల ఈదే ఆధారపడ్డారు.
 
==తప్పినచేజారిన వేషం==
ఒప్పందం ప్రకారం వాహిని వారి నాలుగవ చిత్రం, దర్శకుడు [[కె.వి.రెడ్డి]] తొలి చిత్రం [[భక్త పోతన (1942 సినిమా)|భక్త పోతన]] (1942)లో కుమారి నటించాల్సి ఉంది. అయితే అదే సమయంలో 'తులసీదాసు' చిత్రం షూటింగు నిమిత్తం వాహినీ వారి అనుమతితో కుమారి బొంబాయి వెళ్ళడంతో భక్త పోతనలో అవకాశం చేజారింది. తులసీదాసు చిత్రం కోసం ఆరు నేలలు బొంబాయిలోనే కుమారి ఉండిపోవాల్సి వచ్చింది. ఈ చిత్రానికి నాయకుడు [[కె.ఎస్.ప్రకాసరావు]], దర్శకుడు రమణారావు. ఆరు నెలలు అక్కడే ఉన్నా షూటింగు సజావుగా సాగక ఆగిపోవడం కుమారిని మానసికంగా కుంగదీసింది. ఈ తప్పటడుగు పడకుండా ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేది.
 
==అయిదేళ్ళ విరామం==
"https://te.wikipedia.org/wiki/మద్దెల_నగరాజకుమారి" నుండి వెలికితీశారు